హైదరాబాద్, ఆగస్టు 21 (నమస్తే తెలంగాణ): డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ (డీఓటీ)పేరుతో జరుగుతున్న సైబర్ మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సైబర్ సెక్యూరిటీబ్యూరో డీజీ శిఖాగోయెల్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు.
డీవోటీ వెరిఫికేషన్ పేరుతో కొత్తరకం మోసాలు జరుగుతున్నట్టు తెలిపారు.