Gold price | స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. 10 గ్రాముల 24 క్యారెట్ బంగారం ధర ఎంతంటే..!
Gold price | భారత మార్కెట్ (India Market) లో ఇవాళ ఉదయం బంగారం ధరలు (Gold prices) స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయ మార్కెట్లోని బలహీన సంకేతాలకు తోడు, దేశీయంగా డిమాండ్ తగ్గడం బంగారం ధరల్లో ఈ మార్పునకు కారణమైంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్ (Hyderabad), విజయవాడ (Vijayawada) లలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,44,320 వద్ద ట్రేడవుతోంది.
Gold price : భారత మార్కెట్ (India Market) లో ఇవాళ ఉదయం బంగారం ధరలు (Gold prices) స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయ మార్కెట్లోని బలహీన సంకేతాలకు తోడు, దేశీయంగా డిమాండ్ తగ్గడం బంగారం ధరల్లో ఈ మార్పునకు కారణమైంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్ (Hyderabad), విజయవాడ (Vijayawada) లలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,44,320 వద్ద ట్రేడవుతోంది.
మార్కెట్ వర్గాల సమాచారం ప్రకారం.. 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర 10 గ్రాములకు రూ.1,32,290 గా నమోదైంది. అదేవిధంగా 18 క్యారెట్ల బంగారం రూ.1,08,240 వద్ద కొనసాగుతోంది. పసిడి బాటలోనే వెండి ధర కూడా స్వల్పంగా తగ్గింది. ప్రస్తుతం మార్కెట్లో కిలో వెండి ధర రూ.2,39,900 సమీపంలో కొనసాగుతున్నది. దేశంలోని ఇతర ప్రధాన నగరాల్లోనూ బంగారం ధరల్లో స్వల్ప వ్యత్యాసాలు ఉన్నాయి.
తమిళనాడు రాజధాని చెన్నైలో 24 క్యారెట్ల బంగారం ధర సుమారు రూ.1,45,080 గా ఉండగా.. ముంబై, బెంగళూరు, కోల్‌కతా వంటి నగరాల్లో దాదాపుగా తెలుగు రాష్ట్రాల్లోని ధరలే అమలవుతున్నాయి. అయితే బంగారం కొనుగోలు చేసే సమయంలో జీఎస్టీ, తయారీ ఛార్జీలు అదనంగా ఉంటాయని, అందువల్ల స్థానిక నగల దుకాణాల్లో ఖచ్చితమైన ధరలను సరిచూసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | ‘జైలర్ 2’కు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. 7 రోజుల పాటు పెరిగిన టికెట్ ధరలు,రోజుకు 5 షోలు!
Supreme Court | ఈగను చంపేందుకు సుత్తిని వాడుతారా?.. కేంద్రం నిర్ణయాన్ని తప్పుబట్టిన సుప్రీంకోర్టు
తండ్రీకొడుకు.. మధ్యలో కరపత్రం.. నాగర్‌కర్నూల్‌లో సంచలనం
Poonam Kaur | త్రివిక్రమ్‌పై పూనమ్ కౌర్ సంచలన ఆరోపణలు.. ‘మా’ అసోసియేషన్‌పై కూడా ప్రశ్నలు!
KCR | ఆత్మగౌరవాన్ని చాటే సాంస్కృతిక వైభవం బతుకమ్మ.. రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ శుభాకాంక్షలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

