వరుసగా పెరుగుతూపోయిన వెండి ధరలకు బ్రేక్ పడింది. బుధవారం ఢిల్లీ స్పాట్ మార్కెట్లో కిలో రేటు రూ.460 పడిపోయి రూ.1,80,900 పలికింది. అంతకుముందు 6 రోజులు సిల్వర్ వాల్యూ క్రమంగా పెరుగుతూపోయిన విషయం తెలిసిందే. ఈ క్రమ
Gold price | బంగారం ధర (Gold price) లు అంతకంతకే పెరిగిపోతున్నాయి. గడిచిన వారం రోజుల్లో 24 క్యారట్స్ 10 గ్రాముల బంగారం ధర ఏకంగా రూ.1324 పెరిగింది. దాంతో ఇవాళ 10 గ్రాముల 24 క్యారట్ బంగారం రేటు రూ.1,26,666కి చేరింది.
గత నాలుగు రోజులుగా రికార్డు స్థాయిలో దూసుకుపోయిన బంగారం ధరలు భారీగా తగ్గాయి. అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ భారీగా పడిపోవడం, దేశీయంగా స్టాకిస్టులు, రిటైలర్ల నుంచి కొనుగోళ్లు నిలిచిపోవడంతో దేశీయంగా ధరల
Gold Rate | బంగారం, వెండి ధరలు కొనుగోలుదారులకు మళ్లీ షాక్ ఇచ్చాయి. నిన్న ఒకే రోజు భారీగా పెరిగిన ధర.. తాజాగా మరోసారి ఢిల్లీలో పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో లాభాలు, యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేటును తగ్గిం
Gold Price | గత మూడు రోజులుగా తగ్గుతూ వచ్చిన పుత్తడి మళ్లీ భగ్గుమన్నది. ప్రాంతీయ ఆభరణాల వర్తకులు కొనుగోళ్లకు మొగ్గుచూపడంతోపాటు పెండ్లిండ్ల సీజన్ రావడంతో కొనుగోళ్లు భారీగా పుంజుకున్నాయి.
Gold-Silver Price | బంగారం, వెండి ధరలు సామాన్యులకు భారీ ఊరటనిచ్చాయి. ఒకేరోజు భారీగా ధరలు దిగివచ్చాయి. బంగారం రూ.4వేలు, వెండి రూ.8వేల వరకు తగ్గింది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వచ్చే నెలలో వడ్డీ రేటు కోత అంచనాలు తగ్గడంతో ధరలు �
బంగారం మళ్లీ దూసుకుపోతున్నది. అంతర్జాతీయంగా డిమాండ్ పుంజుకోవడం, డాలర్ బలహీనపడటంతో దేశీయంగా బంగారం ధరలు భారీగా పుంజుకున్నాయి. ఢిల్లీ బులియన్ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత కలిగిన పుత్తడి ధర గురువారం ఒకేర�
Gold Price | రికార్డుల మోత మోగించిన గోల్డ్ మార్కెట్ను నిశబ్దం ఆవరించింది. దాదాపు నెల కిందట ఆల్టైమ్ హై స్థాయిని తాకిన బంగారం ధరలు ఇప్పుడు దిగొస్తున్నాయి. ముఖ్యంగా దేశ, విదేశీ మార్కెట్లలో పడిపోతున్న పుత్తడి డ
బంగారానికి డిమాండ్ పడిపోయింది. ఆకాశమే హద్దుగా దూసుకుపోయిన ధరల కారణంగా కొనుగోళ్లు నిలిచిపోయాయి. దీంతో జూలై-సెప్టెంబర్ మధ్యకాలంలో పుత్తడికి డిమాండ్ 16 శాతం పడిపోయిందని ప్రపంచ స్వర్ణ మండలి తాజాగా విడుద�
గత కొన్ని రోజులుగా తగ్గుతూ వచ్చిన పుత్తడి మళ్లీ ప్రియమైంది. అమెరికా ఫెడరల్ రిజర్వు వడ్డీరేట్లను పావు శాతం తగ్గించే అవకాశాలుండటంతో మదుపరులు తమ పెట్టుబడులను సురక్షితమైన అతి విలువైన లోహాల వైపు మళ్లించడం
Gold Rates | గత మూడు రోజులుగా కొండదిగుతూ వస్తున్న బంగారం ధరలు (Gold Rates).. ఇవాళ స్వల్పంగా పెరిగాయి. బుధవారం ఉదయం ట్రేడింగ్లో తులంపై గరిష్ఠంగా రూ.700 పెరిగింది.
Gold Price | బంగారం ధరలు మరింత తగ్గాయి. గ్లోబల్ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ ధర 4 వేల డాలర్ల దిగువకు పడిపోవడంతోపాటు అమెరికా-చైనా దేశాల మధ్య వాణిజ్య ఉద్రిక్త పరిస్థితులు తగ్గుముఖం పట్టడంతో దేశీయంగా ధరలు భారీగా తగ్�
Gold Price | మొన్నటి వరకు ఆకాశన్నంటిన పుత్తడి ధరలు.. ప్రస్తుతం క్రమంగా దిగి వస్తున్నాయి. అమెరికా-చైనా వాణిజ్య ఉద్రిక్తతలు తగ్గిన నేపథ్యంలో డిమాండ్ ధరలు పతనమవుతున్నాయి. ఈ క్రమంలో ఢిల్లీలో మంగళవారం బంగారం ధరలు ర�
Gold Prices | కొండెక్కిన బంగారం ధరలు (Gold Prices) ప్రస్తుతం కొండదిగుతున్నాయి. గతవారంలో ఆకాశమే హద్దుగా దూసుకుపోయిన పుత్తడి తిరోగమనబాట పట్టింది. నేడు కూడా బంగారం ధరలు భారీగా తగ్గాయి.