Gold Silver | మళ్లీ తగ్గిన బంగారం, వెండి ధరలు.. కారణం ఏందంటే..!
Gold Silver | దేశీయంగా బంగారం (Gold), వెండి ధరలు (Silver price) మళ్లీ తగ్గాయి. హైదరాబాద్ మార్కెట్లో శుక్రవారం 24 క్యారెట్ల 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ.1.58 లక్షలు పలుకుతోంది. గురువారంతో పోలిస్తే దాదాపు రూ.1600 తగ్గింది. అదేవిధంగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,39,650గా ఉంది.
Gold Silver : దేశీయంగా బంగారం (Gold), వెండి ధరలు (Silver price) మళ్లీ తగ్గాయి. హైదరాబాద్ మార్కెట్లో శుక్రవారం 24 క్యారెట్ల 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ.1.58 లక్షలు పలుకుతోంది. గురువారంతో పోలిస్తే దాదాపు రూ.1600 తగ్గింది. అదేవిధంగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,39,650గా ఉంది. ఇక కిలో వెండి ధర రూ.9 వేలు దిగొచ్చింది. ప్రస్తుతం రూ.2.60 లక్షలు పలుకుతోంది.
ఇక అంతర్జాతీయ మార్కెట్లోనూ బంగారం, వెండి లోహాల ధరలు తగ్గుముఖం పట్టాయి. ఔన్సు పసిడి ధర 4,864 డాలర్లు, ఔన్సు వెండి ధర 74 డాలర్లుగా కొనసాగుతోంది. మల్టీ కమొడిటీ ఎక్స్ఛేంజీలో మార్చి డెలివరీ కాంట్రాక్టుకు వెండి 2 శాతం తగ్గి కిలో ధర రూ.2.38 లక్షల వద్ద ఉంది. ఏప్రిల్ డెలివరీలకు పసిడి ధర స్వల్పంగా పెరిగి 10 గ్రాముల ధర రూ.1.52 లక్షలకు చేరింది. భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు తిరోగమనం పట్టడంతో మదుపర్ల నుంచి అమ్మకాల ఒత్తిడి పెరిగింది. దాంతో ధరలు మరింత తగ్గుతున్నాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
రావులపల్లికి మంజూరైన ఆస్పత్రిని వేరే ఊరికి మార్చొద్దు
Police Commissioner | బ్యాంకులు, ఏటీఎంల వద్ద పటిష్టమైన భద్రతా ప్రమాణాలు పాటించాలి : సీపీ పోలీస్ కమిషనర్
‘రైతులను పట్టించుకోని ప్రభుత్వం’
నాగినేనిప్రోలు రెడ్డిపాలెంలో పింఛన్ దరఖాస్తుల పరిశీలన
Anupama Parameswaran | డ్యాన్స్ షో ఆఫర్ వస్తే అనుపమ పరమేశ్వరన్ షాకయ్యిందట.. ఎందుకో తెలుసా.. ?
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

