మరింత దిగిన పసిడి, వెండి
బంగారం, వెండి ధరలు మరింత తగ్గుముఖం పట్టాయి. పెట్టుబడిదారులు ప్రాఫిట్ బుకింగ్‌కు మొగ్గుచూపడంతో దేశీయంగా ధరలు భారీగా దిగొచ్చాయి. న్యూఢిల్లీ బులియన్ మార్కెట్లో కిలో వెండి ఏకంగా ఐదు శాతం వరకు తగ్గి రూ.2.55 లక్షలకు దిగిరాగా, పదిగ్రాముల బంగారం ధర రూ.1.57 లక్షలకు దిగొచ్చింది.
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 6: బంగారం, వెండి ధరలు మరింత తగ్గుముఖం పట్టాయి. పెట్టుబడిదారులు ప్రాఫిట్ బుకింగ్‌కు మొగ్గుచూపడంతో దేశీయంగా ధరలు భారీగా దిగొచ్చాయి. న్యూఢిల్లీ బులియన్ మార్కెట్లో కిలో వెండి ఏకంగా ఐదు శాతం వరకు తగ్గి రూ.2.55 లక్షలకు దిగిరాగా, పదిగ్రాముల బంగారం ధర రూ.1.57 లక్షలకు దిగొచ్చింది.
కిలో వెండి ఏకంగా రూ.13 వేలు లేదా 4.85 శాతం తగ్గి రూ.2,55,000కు తగ్గింది. అంతకుముందు ఇది రూ.2.68 లక్షలుగా ఉన్నది. అలాగే 99.9 శాతం స్వచ్ఛత కలిగిన పదిగ్రాముల బంగారం ధర రూ.3,400 లేదా 2.12 శాతం తగ్గి రూ.1,57,200కు చేరుకున్నది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ వెండి ధర 75 డాలర్ల వద్ద ట్రేడవుతుండగా, పసిడి 4,943 డాలర్ల వద్ద ఉన్నది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
వాట్ ఏ విన్డీస్.. 250 టార్గెట్ ఛేజ్ చేసిన కరీబియన్ టీమ్
టార్గెట్ బీఆర్ఎస్?.. ‘సర్’ ప్రక్రియలో భారీగా బీఆర్ఎస్ ఓట్ల తొలగింపు
తమిళనాడులోనూ ఇదే కథ!.. స్టాలిన్‌కు సర్ షాక్!
జ్ఞానేశ్‌కుమార్ గద్దె దిగాల్సిందే.. 140 కోట్ల మంది భారతీయుల హక్కుల కంటే ఆ ఒక వ్యక్తి ఎలా గొప్పవాడయ్యారు?
రేవంత్.. రాజగోపాల్ పోరు మరో మలుపు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

