హైదరాబాద్ : ఫిలింనగర్లో(Film Nagar) ఫెరారీ స్పోర్ట్స్ కారు(Ferrari sports car) బీభత్సం సృష్టించింది. రోడ్ నం.5లోని హిల్వ్యూ అపార్ట్ మెంట్ గేటును ఢీకొట్టింది. ప్రమాదం అనంతరం కారులో ఉన్న యువకులు పారిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కారును క్రేన్ సహాయంతో పోలీస్ స్టేషన్కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
Puttur | విడాకుల కోసం వచ్చి.. వాళ్లిద్దరు మళ్లీ ఒక్కటయ్యారు
Bigg Boss 10 | బిగ్ బాస్ 10 ‘అగ్నిపరీక్ష 2’పై ఇంట్రెస్టింగ్ బజ్.. 22 ఎపిసోడ్లతో భారీ ప్లాన్?