అగ్ర దర్శకుడు రాజమౌళి తన సినిమాలకు సంబంధించిన ఏ విషయంలోనూ కాంప్రమైజ్ కారు. సిల్వర్ స్క్రీన్‌పై ప్రేక్షకులకు అత్యుత్తమ విజువల్ ఎక్స్పీరియన్స్ అందించాలని తపిస్తారు. ప్రస్తుతం మహేష్‌బాబుతో ఆయన పాన�
ఓ వ్యక్తిని హత్యచేసిన కేసులో నిందితుడు సంపత్‌కుమార్ అలియాస్ సంపత్ (25)కు జీవిత ఖైదు విధిస్తూ నాంపల్లి కోర్టు జిల్లా జడ్జి బి.సురేష్ గురువారం తీర్పు వెల్లడించారు.
Bonalu Festival | హైదరాబాద్ గోషామహల్ పరిసర ప్రాంతాల్లో బోనాల ఉత్సవాలు ముగిశాయి. పరిసర ప్రాంతాల్లోని అమ్మవారి ఆలయాలలో మహిళలు సాంప్రదాయ దుస్తులను ధరించి అమ్మవారికి బోనాలను సమర్పించడంతో పాటు ఫలహారం బండ్ల ఊరేగింపు
ఫైర్& సేఫ్టీ కోర్సులకు ఆసక్తి గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని నేషనల్ సెంటర్ ఫర్ ఫైర్& సేఫ్టీ ఇంజనీరింగ్ విభాగం డైరెక్టర్ అడపా వెంకట్‌రెడ్డి తెలిపారు.
Namasthe Telangana Effect | హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నెం 14లోని నందినగర్‌లో ఖరీదైన ప్రభుత్వ స్థలం ఆక్రమణలపై ఎట్టకేలకు షేక్‌పేట మండల రెవెన్యూ అధికారులు స్పందించారు. నమస్తే తెలంగాణ వరుస కథనాలతో స్పందించిన అధికారులు
హైదరాబాద్ శంషాబాద్ సమీపంలో టమాటాల లోడ్‌తో వెళ్తున్న లారీ బోల్తా పడింది. శంషాబాద్ నుంచి గుడిమల్కాపూర్ కూరగాయల మార్కెట్‌కు వెళ్తున్న సమయంలో లారీ అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింద�
Bonalu Festival | ఆషాడ మాసాన్ని పురస్కరించుకొని లోయర్ ట్యాంక్ బండ్ లోని శ్రీ కనకాల కట్ట మైసమ్మ దేవాలయంలో ఈ నెల 20వ తేదీ ఆదివారం బోనాల జాతర మహోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్ గో�
Operation Muskan | బాల కార్మిక వ్యవస్థ రూపుమాపడమే లక్ష్యంగా ముస్కాన్ ఆపరేషన్ పనిచేస్తుందని కాచిగూడ రైల్వే ఇన్ స్పెక్టర్ ఎల్లప్ప తెలిపారు. ముస్కాన్ ఆపరేషన్‌లో భాగంగా కాచిగూడ రైల్వే స్టేషన్లో గురువారం 8 మంది బాలలన�
Bonalu Festival | హైదరాబాద్ అంబర్‌పేట పరిధిలో ఈ నెల 20న ఆదివారం నాడు నిర్వహిస్తున్న బోనాల ఉత్సవాలను ప్రజలంతా శాంతియుతంగా జరుపుకోవాలని కాచిగూడ డివిజన్ ఏసీపీ హరీశ్ కుమార్ సూచించారు.
అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందిన వ్యక్తుల పేరుతో జారీ అయిన సీఎంఆర్ఎఫ్ చెక్కులను కాజేసిన ఘటనలో ఇద్దరు నిందితులను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
‘ఒకే రోజు రెండు ఆర్టీఓ కార్యాలయాల్లో విధులు నిర్వర్తించడం చాలా కష్టంగా ఉంది. పొద్దున ఓ కార్యాలయం.. మధ్యాహ్నం మరో కార్యాలయం తిరగాల్సి వస్తుంది. నా వయసు రీత్యా అది సాధ్యం కావడం లేదు.