ఉబ్బస వ్యాధిగ్రస్తులకు బత్తిని కుటుంబీకులు ఇచ్చే చేప ప్రసాదాన్ని హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో ఈనెల 8 ,9 వ తేదీల్లో పంపిణీ చేయనున్నట్లు తెలంగాణ రాష్ట్ర ఫిషరీస్ ఫెడరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమ�
Madapur | మాదాపూర్ కేబుల్ బ్రిడ్జిపై వేగంగా వెళ్తున్న కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్షణాల్లో కారు మొత్తం మంటలు వ్యాపించి దగ్ధమైంది. ఈ ప్రమాదంలో ఎవరికి ఏలాంటి గాయాలు కాలేదు.
Osmania University | ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని బీఈడీ పరీక్షా పేపర్ల రివాల్యుయేషన్‌కు దరఖాస్తులను స్వీకరించనున్నట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ ప్రొఫెసర్ శశికాంత్ ఒక ప్రకటనలో తెలిపారు.
Hyderabad | మైనర్లు ద్విచక్ర వాహనాలను ఎట్టి పరిస్థితుల్లో డ్రైవింగ్ చేయరాదని కాచిగూడ ట్రాఫిక్ సిఐ ఏ శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు. నగర పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు శుక్రవారం నింబోలిఅడ్డలో మైనర్ల డ్రైవింగ్‌పై స్�
Osmania University | ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని పీజీడీసీఏ పరీక్షా ఫలితాలను విడుదల చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ ఒక ప్రకటనలో తెలిపారు.
చర్లపల్లి రైల్వే టెర్మినల్‌లో ప్రయాణికులకు సౌకర్యాలు కల్పించేందుకు సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి కోరారు. చర్లపల్లి రైల్వే టెర్మినల్‌ను హెచ్‌బీకాలనీ డి�
Bachupally | బాచుపల్లి సమీపంలో ట్రావెల్ బ్యాగులో మృతదేహం కనిపించిన కేసును పోలీసులు చేధించారు. నేపాల్‌కు చెందిన మహిళను తీసుకొచ్చి హత్య చేసినట్లుగా గుర్తించారు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
ప్రపంచంలోనే అత్యంత అధునాతనమైన రఫేల్ యుద్ధ విమానాలకు అవసరమైన ఫ్యూజ్‌లేజ్(విమానం బాడీకి సంబంధించిన ప్రధాన విడిభాగం)లు హైదరాబాద్‌లో తయారు కానున్నాయి. ఫ్యూజ్‌లేజ్‌ల ఉత్పత్తికి సంబంధించి రఫేల్ మాతృ సం�
గ్రేటర్ హైదరాబాద్‌లో మెట్రో విస్తరణకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. మూడు రూట్లలో మెట్రోను విస్తరించడానికి కేబినెట్ నిర్ణయం తీసుకున్నట్లు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వెల్లడించారు.