2025, సెప్టెంబర్ 2వ తేదీ మంగళవారం రోజు సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్లోని రవీంద్రభారతిలో ‘అనిశెట్టి రజిత జీవితం-సాహిత్యంపై సమాలోచన’ కార్యక్రమం జరుగనున్నది. సభాధ్యక్షులుగా డాక్టర్ నామోజు బాలాచారి, ముఖ్యఅతిథిగా డాక్టర్ ముదిగంటి సుజాతారెడ్డి, గౌరవ అతిథిగా డాక్టర్ నందిని సిధారెడ్డి, విశిష్ట అతిథిగా డాక్టర్ సంగిశెట్టి శ్రీనివాస్, ఆత్మీయ అతిథిగా జూపాక సుభద్ర హాజరుకానున్నారు.
డాక్టర్ తిరునగరి దేవకీదేవి, నెల్లుట్ల రమాదేవి, బ్రహ్మచారి, గిరిజ పైడిమర్రి, భండారు విజయ, ఒద్దిరాజు ప్రవీణ్ కుమార్, కొండవీటి సత్యవతి, జ్వలిత, కొమర్రాజు రామలక్ష్మి, చందనాల సుమిత్ర, మానస ఎండ్లూరి, జాజుల గౌరీ, గోగు శ్యామల, టి.విజయలక్ష్మి, శీలా సుభద్రాదేవి, శిలాలోలిత, బండారు సుజాతాశేఖర్, శాంతి ప్రబోధ, నాంపల్లి సుజాత, గుత్తా జ్యోత్స్న, ఈశ్వర లింగం, ఖలిదా ఫర్వీన్, కొల్లాపురం విమల, డాక్టర్ నాళేశ్వరం శంకరం, పొట్లపల్లి శ్రీనివాస్, బిల్లా మహేందర్, సోమశిల తిరుపాల్ తదితరులు హాజరై అనిశెట్టి రజితతో తమ జ్ఞాపకాలను, అనుబంధాలను పంచుకుంటారు.
– తెలంగాణ సాహిత్య అకాడమీ