Home
Sports
Hyderabad Is On Course To Win The Semi Finals Of The Buchi Babu Tournament Being Held In Tamil Nadu
గెలుపు దిశగా హైదరాబాద్
తమిళనాడులో జరుగుతున్న బుచ్చిబాబు టోర్నీ సెమీఫైనల్లో హైదరాబాద్ గెలుపు దిశగా పయనిస్తున్నది.
చెన్నై: తమిళనాడులో జరుగుతున్న బుచ్చిబాబు టోర్నీ సెమీఫైనల్లో హైదరాబాద్ గెలుపు దిశగా పయనిస్తున్నది. చెన్నైలో హర్యానాతో జరుగుతున్న మ్యాచ్‌లో హైదరాబాద్.. ప్రత్యర్థి ఎదుట 272 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.
అయితే రెండో ఇన్నింగ్స్‌లో హర్యానా మూడో రోజు ఆట ముగిసే సమయానికి 6 పరుగులకే రెండు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్‌లో 225 రన్స్ చేయగా హర్యానా 208 పరుగులకే కుప్పకూలింది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌లో హైదరాబాద్ 254కు ఆలౌట్ అయింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

