ఆస్తిపన్ను చెల్లింపుదారులకు జీహెచ్ఎంసీ ప్రకటించిన ఎర్లీబర్డ్ ఆఫర్ రేపటితో ముగుస్తుంది. ఎర్లీబర్డ్ ఆఫర్లో భాగంగా ఏప్రిల్ 30లోగా ఈ యేడాదికి సంబంధించిన ఆస్తిపన్నును చెల్లించిన వారికి ఐదుశాతం రాయి�
నాగమయ్యకుంట, పద్మకాలనీ, ఓల్డ్ నల్లకుంట వరద నీటి సమస్య నుంచి శాశ్వత పరష్కారం కోసం నాలా విస్తరణ నిర్మాణం పనులు చేయిస్తామని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠాగోపాల్, అంబర్పేట్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్న�
ప్రతి కాలనీకి మంచి నీటి పైపులైన్లు వేయించాలని మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ చేసిన సూచనల మేరకు పైపులైన్ పనులు వేగ వంతం చేశామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు.
దేశం, రాష్ట్రంలోని పబ్బులు, క్లబ్బులే డ్రగ్స్‌కు ఆవాసాలుగా మారుతున్నాయి. వాటిని అరికట్టకుంటే పరిస్థితి చేయిదాటి పోతుంది’ అని మాజీ డీజీపీ దినేశ్‌రెడ్డి అన్నారు.
పాఠశాలల్లో మౌలిక సమస్యలు తీర్చేందుకు ప్రభుత్వం ‘మనఊరు-మనబడి’ కార్యక్రమాన్ని ప్రారంభించిందని, ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా సౌకర్యాలు కల్పిస్తామని కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు.
అధికారంలోకి రాక ముం దు వంద రోజుల్లో వర్గీకరణ చేస్తామన్నారు.. వచ్చి ఎనిమిదేండ్లు అవుతుంది... ఒక్క అడుగు కూడా ముందు కు వేయలేదు. మాదిగలను మోసగించిన బీజేపీకి భారీ మూల్యం తప్పదు’ అని ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు మ�
కొవిడ్ తర్వాత ఐటీ ఉద్యోగుల పని తీరు విధానంలో మార్పు ఉంటుందని, కొత్తగా అందరికీ అనువైన ఫ్లెక్సిబుల్ వర్కింగ్ మోడల్ అమల్లోకి రానుందని ఐటీ రంగం నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేశారు.