నియోజకవర్గ అభివృద్ధికి అధిక నిధులు కేటాయించనున్నట్లు ఎమ్మెల్యే దానం నాగేందర్ తెలిపారు. ఖైరతాబాద్ పోస్టాఫీసు నుంచి మార్కెట్ వరకు రూ.1.25 కోట్లతో చేపట్టనున్న 400 మీటర్ల పొడువైన సీసీ రోడ్డు,
టిమ్స్ సూపర్ స్పెషాలిటీ దవాఖాన నిర్మాణంలో ఛాతి దవాఖాన అస్తిత్వానికి ఎటువంటి ఇబ్బంది రానివ్వబోమని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి టి.హరీశ్ రావు అన్నారు.
సినిమా పాటలకు కాపీ రైట్స్ ఉంటాయని, ఒక పాట వాడుకోవాలంటే ఇండియన్ పర్ఫార్మింగ్ రైట్ సొసైటీ లిమిటెడ్(ఐపీఆర్‌ఎస్)కు రాయల్టీ కట్టాల్సిందేనని ప్రముఖ సినీ గేయ రచయిత పరుచూరి గోపాలకృష్ణ అన్నారు.
తాను మరణిస్తూ ఐదుగురికి కొత్త జీవితాన్ని అందించాడు మధుసూదన్ మనుకుంట్ల. నగరంలోని రామంతపూర్ నెహ్రూనగర్‌కు చెందిన 52 ఏండ్ల మధుసూదన్ గత నెల 26న ఒక్కసారిగా అపస్మారక స్థితిలో పడిపోయాడు.
హైదరాబాద్ విశ్వ నగర సిగలో మరో ఐటీ మణిహారం చేరనుంది. అమెజాన్, మైక్రోసాఫ్ట్, ఆపిల్ వంటి ప్రపంచ ప్రఖ్యాత కంపెనీల మాదిరిగానే ఐటీ దిగ్గజం గూగుల్ నగర వేదికగా తమ కార్యకలాపాలను విస్తృతంగా కొనసాగించేందుకు ఏ
ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగ నోటిఫికేషన్లు రావడంతో ఉద్యోగార్థులు సాధన ముమ్మరం చేశారు. ఉదయాన్నే మైదానాల్లో దేహదారుఢ్య కసరత్తులు చేస్తూ.. ఆ వెంటనే గ్రంథాలయాలకు పరుగులు పెడుతున్నారు.
ఆర్మీ ఆర్డినెన్స్ సర్కిల్(ఏఓసీ) రోడ్లకు ప్రత్యామ్నాయ రహదారులు త్వరలో అందుబాటులోకి వచ్చే అవకాశం కనిపిస్తున్నది. 41 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చేందుకు లోకల్ మిలిటరీ అథారిటీ (ఎల్ఎంఏ) సంసిద్ధ