హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టులో హైటెక్ సిటీ కారిడార్‌కు ఓ ప్రత్యేకత ఉన్నది. నగరం నలుమూలల నుంచి ఐటీ కారిడార్‌ను అనుసంధానం చేసే ఈ కారిడార్ రాకతో ఐటీ ఉద్యోగులకు వరంగా మారింది.
మీ ఇంట్లో అవసరం లేని వస్తువులు ఉన్నాయా? అవి మీకు అక్కర్లేదా..?అయితే ఇష్టారాజ్యంగా ఎక్కడపడితే అక్కడ పడేయకండి..మేమే మీ ఇంటి వద్దకు వచ్చి ఆ వస్తువులను తీసుకువెళ్తామంటూ జీహెచ్ఎంసీ ముందుకు వచ్చింది.
వాహనాలకు నలుపు రంగు ఫిలింలు వేయొద్దని ట్రాఫిక్ పోలీసులు ప్రయాణికులకు సూచిస్తున్నారు. నిబంధనలను ఉల్లంఘిస్తే.. కేసు నమోదు చేయడంతో పాటు రూ.1000 జరిమానాను విధిస్తామని స్పష్టం చేస్తున్నారు.