కేంద్రంపై పోరాటం ఆగదు బీజేపీ రైతు వ్యతిరేక మంత్రి చామకూర మల్లారెడ్డి నియోజకవర్గం వ్యాప్తంగా ఎగిసిన నిరసన జ్వాల మేడ్చల్ జోన్ బృందం, ఏప్రిల్ 8 : కేంద్రం దిగొచ్చి, తెలంగాణలో రైతులు పండించిన వడ్లను కొనే వర
మైనంపల్లి హన్మంతరావు పథకం కింద 65 మందికి రూ.6.50 కోట్ల ప్రొసీడింగ్స్ అందజేత మల్కాజిగిరి, ఏప్రిల్ 8: దళితుల అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న కృషి ఎనలేనిదని, గతంలో ఏ ప్రభుత్వాలు, పాలకులు చేయని విధంగ
మేడ్చల్ రూరల్, ఏప్రిల్ 8 : విద్యార్థులు ఇంజినీరింగ్ కోర్సుల్లో చేరిన మొదటి ఏడాది నుంచే కష్టపడే తత్వం అలవర్చుకుంటే విజయం సాధిస్తారని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. గుండ్లపోచంపల్లి మున
ఆర్థిక పరిపుష్టి సాధించినప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుందని, ఆ దిశగా అన్ని వర్గాల ప్రజలను తీసుకెళ్లేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ సంక్షేమ, అభివృద్ధి పథకాలను రూపొందించి ప్రవేశ పెడుతున్నారని రాష్ట్ర కార్మిక
కేంద్ర ప్రభుత్వ వికృత నిర్ణయాలతో సామాన్యుల పరిస్థితి అమగ్యగోచరంగా మారింది. ‘మూలిగే నక్కపై తాటి పండు పడింది’ అన్న చందంగా మారింది దేశంలోని పేద, మధ్య తరగతి ప్రజల పరిస్థితి.
ఇండ్లలో వరుస చోరీలు చేస్తూ తప్పించుకు తిరుగుతున్న ఘరానా దొంగను పోలీసులు అరెస్టు చేసి..రిమాండ్‌కు తరలించారు. రాచకొండ సీపీ మహేశ్‌భగవత్ వివరాలు వెల్లడించారు.
2021-22 ఆర్థిక సంవత్సరంలో జీహెచ్ఎంసీ ఆశించిన స్థాయిలో ఆస్తి పన్ను వసూలైంది. ఆరు జోన్ల పరిధిలో 13.50 లక్షల మంది యజమానులు రూ.1495.29 కోట్ల మేర ఆస్తి పన్ను చెల్లించారు.
భవన నిర్మాణ రంగంలో ఫైర్ సేఫ్టీ కీలక భూమిక పోశిస్తుందని, ఫైర్ సేఫ్టీపై ప్రతి ఒకరు అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఎమ్మెల్యే, విప్ అరెకపూడి గాంధి అన్నారు.
ప్రత్యక్షంగా నిర్వహించే శస్త్ర చికిత్సలు వైద్య విద్యను అభ్యసించే విద్యార్థులకు ఎంతగానో దోహదపడుతాయని ప్రభుత్వ ఈఎన్టీ దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ శంకర్ అన్నారు.
కేంద్రంలో ఉన్న బీజేపీ సర్కార్ సామాన్యుడికి భారీ షాక్ ఇచ్చింది. ఒకే రోజు పెట్రోల్, డీజిల్ ధరలతో పాటు ఇంట్లో వాడే ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల ధరను పెంచుతూ నిర్ణయం తీసుకున్నది.