మీర్‌పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 15వ డివిజన్ మిథిలానగర్‌లో వరదకాలువల నిర్మాణ పనులను మంగళవారం మీర్‌పేట మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ దుర్గాదీప్‌లాల్ చౌహాన్ ప్రారంభించారు.
చెరువుల పరిరక్షణకు ప్రభుత్వం కృషి చేస్తుందని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి తెలిపారు. మైలార్‌దేవ్‌పల్లి డివిజన్ పరిధిలోని అప్పాచెరువు వద్ద ఎస్ఎన్డీపీ ప్రాజెక్ట్‌లో భాగంగా నిర్మిస్తున్న బాక్స్ డ్ర�
మెహిదీపట్నం, మార్చి 15 : ప్రజల సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించడానికి సీఎం కేసీఆర్ నేతృత్వంలో ప్రభుత్వ కృషి చేస్తున్నదని నాంపల్లి నియోజకవర్గం టీఆర్ఎస్ ఇన్చార్జి సీహెచ్.ఆనంద్‌కుమార్‌గౌడ్ అన్
మేడ్చల్ నియోజకవర్గం, దేవరయాంజల్లో సీతారామచంద్రస్వామి ఆలయానికి సంబంధించిన భూములు రోజురోజుకు అన్యాక్రాంతం అవుతున్నాయని.. వాటిపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపడు తుందని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వి
శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని పలు ప్రాంతాలలో పేద, మధ్య తరగతి ప్రజలు ఏండ్ల తరబడి ఇండ్లు నిర్మించుకుని నివసిస్తున్న వారికి విద్యుత్ మీటర్లు ఇవ్వడంలేదని దీనివల్ల అటు ప్రజలకు ఇటు విద్యుత్‌పై భారంతో ఇబ్�
హైదరాబాద్ చుట్టూ అభివృద్ధి వందల కిలోమీటర్ల మేర గ్రామాల్లోకి నగర జీవనం విస్తరిస్తున్నది. వివిధ రంగాల్లో దూసుకుపోతున్న అభివృద్ధితో వాటి పరిధిలోని భూములు సిరులు కురిపిస్తున్నాయి.
శాంతి భద్రతల పరిరక్షణలో సీసీ కెమెరాలు పోలీసు శాఖకు ఎంతగానో తోడ్పడుతున్నాయని, ప్రజలు వివేకవంతులై ప్రతి కాలనీలో తప్పక ఏర్పాటు చేసుకోవాలని ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ అన్నారు.
వర్షంనీటి నాలా విస్తరణ పనులను వేగవంతం చేయాలని కూకట్పల్లి జోనల్ కమిషనర్ వి.మమత అన్నారు. మంగళవారం జోన్ ఆఫీస్‌లో ఇరిగేషన్ శాఖాధికారులతో ఎస్ఎన్డీపీ పనులు పురోగతిపై సమీక్షించారు.
హైదరాబాద్ నగరంలో నిరుపేదల కోసం లక్ష ఇండ్ల నిర్మాణాలు చేపట్టగా.. ఇప్పటి వరకు 70 వేల ఇండ్లు పూర్తయ్యాయని, శాసనసభ సమావేశాలు ముగిసిన వెంటనే లబ్ధిదారులకు దశల వారీగా అందజేస్తామని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్�
ప్లాస్టిక్ ఉత్పత్తులకు ప్రత్యామ్నాయంగా పర్యావరణహిత ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకురావాల్సిన అవసరం ఉన్నదని నిమ్స్‌మే డైరెక్టర్ జనరల్ డాక్టర్ ఎస్.గ్లోరి స్వరూప పేర్కొన్నారు.