నిరుపేదలకు పైసా ఖర్చులేకుండా కార్పొరేట్ స్థాయి ఖరీదైన వైద్యం అందిస్తున్న ఉస్మానియా జనరల్ హాస్పిటల్‌ను మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది.
అసెంబ్లీ వేదికగా సీఎం కేసీఆర్ బుధవారం 80,039 ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీలను భర్తీ చేస్తున్నట్లు ప్రకటించ డంతో నిరుద్యోగుల్లో హర్షాతిరేకాలు వ్యక్తం అయ్యాయి.
అసెంబ్లీలో సీఎం కేసీఆర్ చేసిన ఉద్యోగ ప్రకటనపై సర్వత్ర హర్షం వ్యక్తమవుతున్నది. ఈ మేరకు ఉప్పల్ నియోజకవర్గ వ్యాప్తంగా సీఎం కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకాలు చేపట్టారు.
అసెంబ్లీ సాక్షిగా శాసన సభలో 91,142 ఉద్యోగ నియామకాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటన చేయటంతో నిరుద్యోగులు, టీఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున సంబురాలు జరుపుకున్నారు.
రాష్ట్రంలో దాదాపు 91 వేల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యూలరైజ్ చేయబోతున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించడం హర్షణీయమని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అ�
రాష్ట్ర వ్యాప్తంగా వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 80వేల 39ఉద్యోగాలను ఈ రోజు నుంచే భర్తీ చేస్తామని, అదే సమయంలో 11వేల 103 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్�
రాష్ట్ర ప్రభుత్వం మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లలో అదనంగా 94 కొత్త బస్తీ దవాఖానలు ఏర్పాటు చేయాలని నిర్ణయించిన నేపథ్యంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్
రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉద్యోగ నియామక ప్రక్రియ చేపట్టనున్నట్లు సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు బుధవారం ముషీరాబాద్ నియోజకవర్గంలో సంబురాలు నిర
రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వశాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వెంటనే భర్తీ చేస్తామని సీఎం కేసీఆర్ శాసనసభలో ప్రకటించిన నేపథ్యంలో నియోజకవర్గం అంతటా టీఆర్ఎస్ శ్రేణులు సంబురాలు నిర్వహించారు.