బ్యాంకులో తాకట్టు బంగారం మాయం.. ఆందోళనలో బాధితులు
తాకట్టు పెట్టిన బంగారం మాయమైన ఘటన గురువారం మహబూబాబాద్‌లోని ఇండియన్ బ్యాంక్‌లో ఆలస్యంగా వెలుగుచూసింది. బ్యాంకులో రై తులు, వ్యాపారులు బంగారం తాక ట్టు పెట్టి రుణం తీసుకుని, ఆరు నెలలకోసారి రెన్యువల్ చేస్తున్నారు.
- ఆడిట్లో వెలుగులోకి వచ్చిన ఇన్చార్జి అసిస్టెంట్ మేనేజర్ నిర్వాకం.. కేసు నమోదు
మహబూబాబాద్ రూరల్, ఆగస్టు 13 : తాకట్టు పెట్టిన బంగారం మాయమైన ఘటన గురువారం మహబూబాబాద్‌లోని ఇండియన్ బ్యాంక్‌లో ఆలస్యంగా వెలుగుచూసింది. బ్యాంకులో రై తులు, వ్యాపారులు బంగారం తాక ట్టు పెట్టి రుణం తీసుకుని, ఆరు నెలలకోసారి రెన్యువల్ చేస్తున్నారు. బ్యాంకు ఉన్నతాధికారులు తాకట్టు పెట్టిన బంగా రం, లావాదేవీలపైన ఆడిట్ నిర్వహించడంతో అసలు నిజాలు బయటకు వచ్చాయి.
12 మంది వినియోగదారుల కు సంబంధించిన రూ. 91 లక్షల బం గారం మాయమైనట్టు అధికారులు గుర్తించారు. అదే బ్యాంకులో తాకట్టు బంగారం పెట్టుకునే ఇన్చార్జి అసిస్టెంట్ బ్యాంకు మేనేజర్ రాజేశ్ తన సొంత అవసరాల కోసం మరో బ్యాంకులో తా కట్టు పెట్టినట్టు గుర్తించారు. దీంతో బంగారం తాకట్టు పెట్టిన బాధితులు ఆందోళన చెందుతున్నారు. ఈ ఘటనపై బ్యాంకు మేనేజర్ మోతీలాల్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సీఐ రఘుపతి రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | రేపు గద్వాలలో పర్యటించనున్న హరీశ్ రావు.. షెడ్యూల్ ఇదే..!
CM Vijay | ప్రజలకు తాగునీటి కోసం ఏపీలో తమిళనాడు సీఎం.. అధిష్టానం మెప్పుకోసం ఢిల్లీలో రేవంత్..!
KU | కేయూ బయోటెక్నాలజీ విభాగాధిపతిగా శ్రీనివాస్..!
Nalgonda | గ్రామసభల్లోనే ‘ఇందిరమ్మ’ లబ్ధిదారుల ఎంపిక జరగాలి.. కలెక్టర్‌కు సర్పంచుల సంఘం జేఏసీ వినతి..!
Weight Loss | బరువు తగ్గాలంటే నీరే తాగాలా? డైట్ సాఫ్ట్ డ్రింక్స్తోనూ ఫలితం.. అధ్యయనంలో వెల్లడి..
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

