ఏడేండ్ల నుంచి కనిపించకుండా పోతే చట్టప్రకారం ఆ వ్యక్తి మృతిచెందినట్టేనని.. భర్త ఉద్యోగ పదవీ తొలగింపు ప్రయోజనాలను ఆ మహిళకు, పిల్లలకు చెల్లించడంతోపాటు అర్హులైనవారికి ఉద్యోగం ఇవ్వాలని హైకోర్టు ఇం డియన్ బ�
కనీస నగదు నిల్వలు లేని పొదుపు ఖాతాలపై విధించే జరిమానాలను పూర్తిగా ఎత్తివేస్తున్నట్టు ఇండియన్ బ్యాంక్ ప్రకటించింది. ఈ నిర్ణయం ఈ నెల 7 నుంచి అమలులోకి రానున్నట్టు పేర్కొంది.
Indian Bank | నారాయణగూడలోని తాజ్‌మహాల్ హోటల్ సమీపంలో ఉన్న ఇండియన్ బ్యాంకులో అగ్ని ప్రమాదం సంభవించింది. బుధవారం ఉదయం విద్యుత్ వైర్ల నుంచి అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి.
ఆర్బీఐ రెపోరేటును తగ్గించడంతో అందుకు తగ్గట్టుగా పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ), బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్, యూకో బ్యాంక్‌లు కూడా తమ రుణాలపై వడ్డీరేట్లను తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నాయి.
రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం సిద్దిపేట జిల్లా తోటపల్లిలో ఇండియన్ బ్యాంకుకు రైతులు తాళం వేసి నిరసన తెలిపారు. ఈ బ్యాంకు బ్రాంచి పరిధిలో 1,407 మంది రైతులు పంట రుణాలు తీసుకున్నారు. వీరిలో కేవలం 400 మం�
సురక్షిత పెట్టుబడులకు కేరాఫ్ అడ్రస్ ఫిక్స్డ్ డిపాజిట్లు (ఎఫ్డీ). అయితే ఆయా బ్యాంకులు డిపాజిటర్లను ఆకర్షించేందుకు కొన్ని ప్రత్యేక ఎఫ్డీలను తీసుకొచ్చాయి. వీటి కాలపరిమితి ఈ నెలాఖరుతో ముగుస్తున్నది.
ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీ తమకెందుకు కాలేదని పలువురు రైతులు మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు మండలం జయ్యారం ఇండియన్ బ్యాంకు వద్ద శనివారం నిరసన తెలిపారు. ఇప్పటి వరకు తమ ఖాతాల్లో రుణమాఫీ డబ్బులు జమకాలేద
కోమటిరెడ్డి బ్రదర్స్‌లో ఒకరు రాష్ట్ర మంత్రి.. మరొకరు మునుగోడు ఎమ్మెల్యే. వీళ్ల సొంతూరు నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలంలోని బ్రాహ్మణవెల్లంల. రాష్ట్ర ప్రభుత్వంలో కీలకంగా ఉన్న ఈ ఇద్దరు సోదరుల సొంతూరు�
ప్రభుత్వం రెండు విడతలుగా రుణమాఫీ చేసినా తమ పేర్లు లిస్ట్‌లో ఎందుకు లేవు? అని రైతులు శుక్రవారం నిర్మల్ జిల్లా సోన్ మండల కేంద్రంలోని ఇండియన్ బ్యాంకు మేనేజర్‌ను నిలదీశారు.
Indian Bank SO Recruitment 2024 | న్యూఢిల్లీ: చీఫ్ మేనేజర్, సీనియర్ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్, మేనేజర్ తదితర స్పెషల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వరంగ సంస్థ అయిన ఇండియన్ బ్యాంక్ (Indian Bank) ప్రకటన విడుదల చేసింది
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో రూ.2,119 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది ప్రభుత్వరంగ సంస్థ ఇండియన్ బ్యాంక్. 2022-23 ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.1,396 కోట్లతో పోలిస్తే 52 శాతం వృద్ధిని సాధించింది.
ఇండియన్ బ్యాంక్ ఆకర్షణీయమైన ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. జూన్‌తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను బ్యాంక్ నికర లాభం ఏడాది ప్రాతిపదికన 41 శాతం ఎగబాకి రూ.1,709 కోట్లకు చేరుకున్నట్లు వెల్లడించింది.
ప్రభుత్వరంగ సంస్థలైన యూకో బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర(బీవోఎం)లు బాస్‌లు లేకుండా పనిచేస్తున్నాయి. ఏప్రిల్ 2015 నుంచి ఇప్పటి వరకు ఆయా బ్యాంక్‌లకు చైర్మన్లను నియమించలేదు నరేంద్ర మోదీ సర్కార్.