Indian Bank | నర్సాపూర్ : ఖాతాదారులు బ్యాంకు సేవలను వినియోగించుకోవాలని ఇండియన్ బ్యాంక్ ఫీల్డ్ జనరల్ మేనేజర్ ప్రణీష్ కుమార్ , విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీ చైర్మన్ కే.వీ విష్ణు రాజు సూచించారు.
సోమవారం నర్సాపూర్ లోని బివిఆర్ఐటి కళాశాలలో ఏర్పాటు చేసిన ఇండియన్ బ్యాంక్ నూతన కార్యాలయాన్ని ఫీల్డ్ జనరల్ మేనేజర్ ప్రనీష్ కుమార్ , విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీ చైర్మన్ శ్రీ కె వి విష్ణు రాజు ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఇండియన్ బ్యాంకులో ఏటీఎం సేవలు కూడా ప్రారంభం అయ్యాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో జోనల్ మేనేజర్ పి ఎస్ ఎస్ సుధాకర్ రావు , బ్యాంకు మేనేజర్ వై వినయ్ స్వరూప్ తదితరులు పాల్గొన్నారు.
BJP MP | వరద బాధితులకు సాయం చేస్తుండగా దాడి.. ఎంపీకి తీవ్ర గాయాలు
BC Reservations | బీసీ రిజర్వేషన్లపై పిటిషన్ను కొట్టివేసిన సుప్రీంకోర్టు
Gold Prices | బంగారం పరుగులు.. తులం రూ.1.23 లక్షలు