Indian Bank | ఇండియన్ బ్యాంకులో 146 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు
Indian Bank SO Recruitment 2024 | న్యూఢిల్లీ: చీఫ్ మేనేజర్, సీనియర్ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్, మేనేజర్ తదితర స్పెషల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వరంగ సంస్థ అయిన ఇండియన్ బ్యాంక్ (Indian Bank) ప్రకటన విడుదల చేసింది
Indian Bank SO Recruitment 2024 | న్యూఢిల్లీ: చీఫ్ మేనేజర్, సీనియర్ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్, మేనేజర్ తదితర స్పెషల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వరంగ సంస్థ అయిన ఇండియన్ బ్యాంక్ (Indian Bank) ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత విభాగంలో సీఏ, సీడబ్ల్యూఏ, ఐసీడబ్ల్యూఏ, డిగ్రీ, పీజీ డిగ్రీ, డిప్లొమా ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి. దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభంకాగా ఏప్రిల్ 1 వరకు అప్లయ్ చేసుకోవచ్చు. రాత పరీక్ష, ఆన్లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ, దరఖాస్తుల షార్ట్‌లిస్ట్ తదితరాల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
మొత్తం పోస్టులు : 146
పోస్టులు : చీఫ్ మేనేజర్, సీనియర్ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్, మేనేజర్
విభాగాలు : క్రెడిట్, ఎన్ఆర్ బిజినెస్ రిలేషన్షిప్, సెక్యూరిటీ, ఎంఎస్ఎంఈ రిలేషన్షిప్, డిజిటల్ మార్కెటింగ్, ఎస్ఈవో అండ్ వెబ్సైట్ స్పెషలిస్ట్, సోషల్ మీడియా స్పెషలిస్ట్, తదితరాలు.
అర్హతలు : సంబంధిత విభాగంలో సీఏ, సీడబ్ల్యూఏ, ఐసీడబ్ల్యూఏ, డిగ్రీ, పీజీ డిగ్రీ, డిప్లొమా ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి.
ఎంపిక : రాత పరీక్ష, ఆన్లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ, దరఖాస్తుల షార్ట్‌లిస్ట్ తదితరాల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు ఫీజు : రూ.1000. ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగ అభ్యర్థులకు రూ.175గా నిర్ణయించారు.
వెబ్సైట్ : https://www.indianbank.in/career/
Read Today's Latest Nipuna-education News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Power Supply | విద్యుత్ సరఫరా అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం
Randhir Jaiswal: అమెరికా టెంపుల్ ఘటనపై భారత్ ఆందోళన
Shai Hope | వరసగా ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డులు.. ‘అమ్మో.. ఇన్ని ఎలా?’ అని తలపట్టుకున్న విండీస్ కెప్టెన్..!
Actor Brahmaji | ప్రజా ఉద్యమాలపై బ్రహ్మాజీ సెటైరికల్ పోస్ట్.. ట్రోలింగ్ తర్వాత క్లారిటీ!
Marri Janardhan Reddy | ఎన్హెచ్ఎం ఉద్యోగుల డిమాండ్లను పరిష్కరించాలి : మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

