ప్రైవేటు ఆస్తులను నిషేధిత జాబితాలో చేర్చే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికెక్కడిదని హైకోర్టు ప్రశ్నించింది. ఆ అధికారం ప్రభుత్వానికి లేదని చెప్పింది. ఈ మేరకు చట్ట నిబంధనలు ఉన్నాయని గుర్తుచేసింది.
‘నిద్దుర లేదు.. సుఖం లేదు.. దెబ్బ మీద దెబ్బ. పుండు మీద కాకి పొడిచినట్టు పొడుస్తున్నర్ర..’ ఇది సై సినిమాలోని డైలాగ్ ఇది. ఖైరతాబాద్ ఫిరాయింపు ఎమ్మెల్యే దానం నాగేందర్ది కూడా సరిగ్గా ఇలాంటి పరిస్థితే.
తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధి కమ్మగూడలో రంగారెడ్డి జిల్లా శమహిళా,శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న చిల్డ్రన్ హోమ్ సిబ్బంది గత 9 నెలలుగా జీతాలు రావడం లేదని నిరసిస్తూ ధర్నాకు దిగారు
తమపై పని భారం పెరిగిందని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వరుసగా ఎన్నికలు, ప్రభుత్వ కార్యక్రమాల కారణంగా బిల్లులు చెల్లించనివారి ఇండ్లకు కరెంట్ సైప్లె డిస్కనెక్ట్ చేయకుండా అప్పట్లో ప్రభుత్వమే అడ�
దశాబ్దాలుగా చిరు వ్యాపారాలు చేసుకుంటూ జీవిస్తున్న పేదల బతుకులు రోడ్డున పడ్డాయి. 40 ఏండ్లుగా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకొని కుటుంబాలను పోషించుకుంటున్న వారి జీవనాధారం నేలమట్టమైంది.
సులువుగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో ఏఈఎంలో డబ్బులకు చోరీకి విఫలయత్నం చేసి ఓ వ్యక్తి పోలీసులకి చిక్కి కటాకటాల పాలయ్యాడు. ఇన్స్పెక్టర్ శ్రీనివాసాచారి తెలిపిన ప్రకారం.. హైదరాబాద్కు చెందిన గౌతంరాజేశ�
సింగపూర్కు చెందిన రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ అండ్ డెవలప్మెంట్ కంపెనీ ‘క్యాపిటల్యాండ్' హైదరాబాద్లో పెట్టుబడి పెట్టడం కొత్తేమీ కాదు. 2011 నుంచే హైదరాబాద్లో కార్యకలాపాలు కొనసాగిస్తున్న ఈ సంస�
జహంగీర్ పీర్ దర్గా అభివృద్ధికి గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో కృషి చేసిందని మాజీ ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ అన్నారు. ఉర్సు చివరి రోజు మహమూద్ అలీ, మాజీ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్, వక్ఫ్ బోర్డు మాజీ చైర్మన్
హైదరాబాద్లోని కింగ్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీకి చెందిన యజమానులు, సంస్థల ఆఫీసులు, సంబంధిత వ్యక్తుల ఇండ్లలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు గురువారం సోదాలు చేశారు. ఉదయం నుంచి ఏ డు ప్రాంతాల్లో
Minister Errabelli | కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎన్నికలకు ముందు, ఎన్నికలకు తర్వాత ఒకరకంగా వ్యవహరిస్తుందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆరోపించారు.
Hyderabad | చారిత్రక హైదరాబాద్ నగరం ఆధునిక వసతులతో ఎంతో అద్భుతంగా ఉన్నదని ఆసియాన్ దేశాల మీడియా ప్రతినిధులు ప్రశంసించారు. హైదరాబాద్లో ఉన్న వసతులు, ఆతిథ్యంపై సంతోషం వ్యక్తంచేశారు.