మూడు కమిషనరేట్ల పరిధిలో నేరాలు తగ్గించేందుకు పోలీసులు తాజాగా వాహనాల నంబర్ ప్లేట్లపై దృష్టిసారించారు. ఇందుకు స్పెషల్ డ్రైవ్‌కు శ్రీకారం చుట్టారు. ఇటీవల ఒకేరోజు వరుసగా జరిగిన ఏడు చైన్ స్నాచింగ్ నేరా
ఎల్లవేళలా సాఫీ ప్రయాణానికి అనువుగా ఉండాలి.. ఇది కాంప్రెహెన్సివ్ రోడ్ మెయింటనెన్స్ ప్రోగ్రామ్ (సీఆర్ఎంపీ) లక్ష్యం. ప్రధాన రహదారుల నిర్వహణలో భాగంగా 525 విభాగాలుగా విభజించి తొలి విడతగా 811.958 కిలోమీటర్ల రహ�
గండిపేట మండలంలో ఆదివారం ఆధ్యాత్మిక శోభలో భక్తులు మునిగి తేలారు. మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని పుప్పాలగూడలో కురుమ సంఘం ఆధ్వర్యంలో బీరప్పస్వామి కల్యాణోత్సవాల సందర్భంగా భక్తులు పెద్దఎత్తున బోనాల ఊరేగి
తల్లి కోసం ఓ యువకుడు హంతకుడిగా మారాడు. ఈ ఘటన ఆదివారం మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ గోవర్ధనగిరి తెలిపిన వివరాల ప్రకారం.. కృష్ణాజిల్లాకు చెందిన కోల వెంకట రమణమూర్తి (47)కి అదే ప్రాంతాన�
ప్రారంభించిన అనతి కాలంలో విద్యార్థుల తల్లిదండ్రుల ఆదరణతో విజయవంతంగా ముందుకు దూసుకుపోతున్న మైనార్టీ గురుకుల పాఠశాలలో ప్రవేశాలకు మంచి స్పందన నెలకొంటుంది.
గ్లోబల్ మల్టీబ్రాండ్ రెస్టారెంట్ కంపెనీ ఇన్స్పైర్ బ్రాండ్స్ హైదరాబాద్‌లో తమ సపోర్ట్ సెంటర్‌ను ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది. ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రెస్టారెంట్ టెక్, డిజిటల్ టెక్, ఎం�
ఎల్బీనగర్ చౌరస్తాలో నిర్మించిన మరో ఫ్లై ఓవర్ తుదిమెరుగులు దిద్దుకుంటున్నది. ఎస్సార్డీపీలో భాగంగా 22.55 కోట్ల వ్యయంతో 760 మీటర్లు పొడవుతో 12 మీటర్ల వెడల్పుతో చేపట్టిన నిర్మాణం దాదాపుగా పూర్తయింది.