నకిలీ జనన ధ్రువీకరణ పత్రాలను తయారీ చేసి, అవసరమైన వ్యక్తులకు విక్రయిస్తున్న నలుగురు సభ్యులున్న ముఠాను దక్షిణ మండలం టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు.
మూసీ పరీవాహక ప్రాంతాల్లోని కాలనీల్లో నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తున్నట్లు ఎంఆర్డీసీ చైర్మన్, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి తెలిపారు.
పేదప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం బస్తీ దవాఖానలను అందుబాటులోకి తీసుకువస్తోందని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద్ అన్నారు.
పోలీసుల చొరవతో, ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి సహకారంతో కోదండరాంనగర్లోని వేంకటేశ్వర స్వామి దేవాలయంలో చోరీకి గురైన నగలు తిరిగి ఆలయ కమిటీకి చేరుకున్నాయని ఆలయ కమిటీ ప్రతినిధులు తెలిపారు.
ఉన్నత చదువులు చదివి.. కుటుంబానికి పేరు ప్రఖ్యాతలు తెస్తుందని ఆశించిన కన్నవారి కలలు అడియాశలయ్యాయి. అన్నింటిలో ఫస్ట్ వస్తున్న పదేండ్ల ఇందుకు మరణం కూడా అట్లే వచ్చిందంటూ కుటుంబ సభ్యులు, తోటి విద్యార్థులు, �
ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి మల్లికార్జున స్వామి క్షేత్రం బ్రహ్మోత్సవాలకు ముస్తాబవుతున్నది. ఈ నెల 18వ తేదీన మల్లన్న కల్యాణోత్సవాన్ని వైభవంగా నిర్వహించేందుకు ఆలయవర్గాలు ఏర్పాట్లు చేశాయి.
బట్టల ఎగుమతి చాటున తమిళనాడు నుంచి హైదరాబాద్, పుణె మీదుగా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌కు సింథటిక్ డ్రగ్స్ సరఫరా చేస్తున్న అంతర్జాతీయ డ్రగ్స్ స్మగ్లింగ్ ముఠాను రాచకొండ మల్కాజిగిరి ఎస్ఓటీ పోలీసులు పట�