దళితులు ఆర్థికంగా అభివృద్ధి సాధించాలనే లక్ష్యంతోనే ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు దళితబంధు పథకాన్ని ప్రారంభించారని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ తెలిపారు.
వానాకాలం పంటతో పాటు యాసంగిలోనూ రైతన్న వరివైపు మొగ్గు చూపుతున్న పరిస్థితులు కల్పిస్తున్నాయి. వర్షాలు విస్తారంగా కురిసి, నీటికి కొరత లేకపోవడంతో మెజార్టీ రైతులు వరి పంటనే సాగు చేయడానికే సన్నద్ధం అవుతున్న
ఫతేనగర్ డివిజన్లో వసతుల కల్పనకు ప్రజాప్రతినిధులు కృషి చేస్తున్నారు. డివిజన్లో ఇప్పటికే తాగునీరు, భూగర్భ డ్రైనేజీ, రహదారులు, శ్మశానవాటికలు, కమ్యూనిటీహాల్స్, ఓపెన్‌జిమ్‌లు, షటిల్ కోర్టులు, ప్రభుత్వ �
బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ ఆవరణలో ఆందోళన పేరుతో హంగామా సృష్టించడంతో పాటు కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేసిన ఘటనలో 10మంది హిజ్రాలను బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
గుంతలు పడి, కంకర తేలిన రోడ్డుపై ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. చాలా రోజులుగా రోడ్డు మరమ్మతు దశలోనే ఉండడంతో వాహనదారులు ప్రమాదాల బారినపడుతున్నారు.
జాతీయ పుస్తక ప్రదర్శన జాతరను తలపించింది.ఎన్టీఆర్ స్టేడియం వేదికగా జరుగుతున్న హైదరాబాద్ బుక్‌ఫెయిర్‌కు రెండో రోజు శుక్రవారం భారీగా సందర్శకులు తరలివచ్చారు.
దేశానికి అన్నంపెట్టే రైతన్నకు వెన్నంటిఉండాల్సిన కేంద్ర ప్రభుత్వం వెన్నుపోటు పొడుస్తున్నదని బీఆర్ఎస్ నేతలు ధ్వజమెత్తారు. రైతు కల్లాలపై కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించడాన్ని నిరసిస్తూ, బీఆర్ఎస్ ప�
ఆసియాలోనే గుర్తింపు పొందిన ప్రార్థన మందిరాల్లో కల్వరి టెంపుల్ ఒకటి. కల్వరిలో ప్రతి ఏటా నిర్వహించే క్రిస్మస్ పండుగకు లక్షల సంఖ్యలో భక్తులు హాజరవుతారు.