సైదాబాద్ ప్రధాన రహదారి విస్తరణ పనుల్లో అధికారులు ఇష్టానుసారంగా పనులను కొనసాగిస్తుండటంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. విస్తరణ సమయంలో డ్రైనేజీ, తాగునీటి వ్యవస్థకు అంతరాయం కలుగుతున్నదని స్థానికు�
అమెరికాకు విమానంలో బయలుదేరిన ఇద్దరు దంపతులకు చేదు అనుభవం ఎదురైంది. దీంతో వారు వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించారు. విశ్రాంత ఉద్యోగులైన రేణుక, రామకృష్ణ దంపతులు కొండాపూర్‌లో నివాసముంటారు.
ఉచిత శిక్షణా తరగతులను సద్వినియోగం చేసుకుని ప్రభుత్వ ఉద్యోగాలను పొందాలని కూకట్పల్లి కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణ అన్నారు. గురువారం కూకట్పల్లి డివిజన్ దీనబంధు కాలనీలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అ�
తెలంగాణ ఏర్పడక ముందు ఎండాకాలం వచ్చిందంటే నగరంలోని మధ్యతరగతి వారు ఇన్వర్టర్ల కోసం ఎగబడితే... అపార్టుమెంటువాసులు,ఆర్థికంగా ఉన్నవారు జనరేటర్ల వైపుచూసేవారు.
హయత్‌నగర్ డిపో-1లో ఆర్టీసీ ఉద్యోగులకు, సిబ్బందికి గుండె, ఊపిరితిత్తుల వ్యాధులపై అవగాహన కల్పించి వైద్య పరీక్షలు నిర్వహించారు. మంగళవారం ప్రపంచ అస్తమా దినోత్సవంను పురస్కరించుకుని హయత్‌నగర్ ఆర్టీసీ డిపో
రాష్ట్రంలోనే 2022 సంవత్సరంలో అత్యధిక ఉద్యోగ ఆఫర్లు సాధించి అనురాగ్ యూనివర్సిటీ ఘన కీర్తిని సొంత చేసుకుందని అనురాగ్ విద్యా సంస్థల చైర్మన్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు.
మత సామరస్యానికి ప్రతీక రంజాన్ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అన్నారు. రంజాన్ సందర్భంగా సనత్‌నగర్ నియోజకవర్గంలోని బేగంపేట్, సనత్‌నగర్, అమీర్‌పేట్, బన్సీలాల్‌పేట్, రాంగోపాల్‌పేట్ డివిజన్లలో �
: గుంతలు, ఇరుకైన మట్టి రోడ్లతో గత కొన్నేండ్లుగా సిద్ధిక్‌నగర్ కాలనీ వాసులు పడుతున్న ఇబ్బందులు ఇక తొలగిపోనున్నాయి. శేరిలింగంపల్లి సర్కిల్ -20 పరిధిలోని కొండాపూర్ డివిజన్ సిద్ధిక్‌నగర్ కాలనీలోని అంతర
సమ సమాజ నిర్మాణానికి బసవేశ్వరుడు ఆనాడే బాటలు వేశాడని పలువురు వక్తలు అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే సీఎం కేసీఆర్ వీరశైవ లింగాయత్ బలిజల కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారన
ఎన్నో ఏండ్లుగా నిరుపేదల కోసం లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ అందిస్తున్న సేవలు అద్భుతమని, ఆ సేవల్ని మరువలేనివని రాష్ట్ర పశు సంవర్ధక, మత్స, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.
గ్రేటర్లో నాలాల పూడిక తీత పనులను ఈ నెలాఖరు నాటికల్లా పూర్తి చేయడమే లక్ష్యంగా పనుల్లో వేగం పెంచారు. ప్రతి ఏటా మాదిరిగానే ఈ ఏడాది కూడా సుమారు రూ.56 కోట్లతో 371 చోట్ల పూడిక తీత పనులను శ్రీకారం చుట్టారు.