నగర శివారు విజయవాడ జాతీయర హదారి పక్కన చెట్ల పొదల్లో కుళ్లిన జంట మృతదేహాలు కలకలం రేపాయి. యువకుడి మర్మాంగాన్ని ఛిద్రం చేసి, యువతిని రాళ్లతో మోది హతమార్చిన దారుణం రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ పోల�
పవిత్ర రంజాన్ పర్వదినాన్ని అంబర్‌పేట నియోజకవర్గంలో భక్తిశ్రద్ధలతో జరుపుకొన్నారు. మంగళవారం పండుగ సందర్భంగా అంబర్‌పేట మున్సిపల్ ఈద్గా మైదానంలో వేలాది మంది ముస్లింలు హాజరై ప్రత్యేక సామూహిక ప్రార్థనల�
మత సామరస్యానికి ప్రతీక రంజాన్ పండుగ అని ఎమ్మెల్య ప్రకాశ్‌గౌడ్ అన్నారు. నియోజకవర్గ పరిధిలోని మణికొండ మున్సిపాలిటీలో టీఆర్ఎస్ పార్టీ మైనార్టీ విభాగం అధ్యక్షుడు బషీర్ ఆధ్వర్యంలో నిర్వహించిన రంజాన్
ఏడాదిన్నరలో వరల్డ్‌క్లాస్ ఏజెన్సీతో తయారీ త్వరలో ఆర్ఆర్ఆర్ పనులు ప్రారంభం 111 జీవో ఎత్తివేతతో సరికొత్త నగరం వైద్యరంగంలో నగరానికి ఉజ్వల భవిష్యత్తు నగరం చుట్టూ 140 అనుసంధాన రోడ్లు క్రెడాయ్ ప్రాపర్టీ ష�
నిబంధనలు పాటించని వాహనదారులపై కఠిన చర్యలు కోర్టులో చార్జిషీట్ దాఖలు ఈ ఏడాది డ్రైవింగ్ లైసెన్స్‌లు లేనివారిపైనే ఎక్కువ కేసులు సిటీబ్యూరో, ఏప్రిల్ 29 (నమస్తే తెలంగాణ): ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తలేరా.. అయ
నార్మాక్స్ పాల ఉత్పత్తిదారులకు ప్రోత్సాహక సొమ్ము రూ.20.20 కోట్లు ప్రభుత్వం విడుదల చేసింది. ఈమేరకు హయత్‌నగర్‌లోని మదర్ డెయిరీ సంస్థలో నార్మాక్స్ చైర్మన్ గంగుల కృష్ణారెడ్డి,
ముంబై వెస్ట్రన్ నేవల్ కమాండ్ లో జరిగే షిప్ అటాచ్మెంట్ క్యాంపునకు హయత్‌నగర్ ప్ర భుత్వ డిగ్రీ కళాశాల బీకాం రెండో సంవత్సరం చదువుతు న్న ఎన్సీసీ క్యాడెట్స్ అద్దంకి రవి తేజ,
35 తులాల బంగారం.. 17 లక్షల నగదు పోయినట్లు ఫిర్యాదు బడంగ్‌పేట, ఏప్రిల్ 29: ఓ ఏఎస్ఐ ఇంట్లో చోరీ జరిగింది. దొంగలు భారీ మొత్తంలో బంగారం, నగదు దోచుకెళ్లారు. మీర్‌పేట సీఐ మహేందర్‌రెడ్డి కథనం ప్రకారం.. విజయపురికాలనీల�
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని పలు నియోజకవర్గాలలో గులా బీ దళం మరింత బలోపేతం అయ్యేలా కృషి చేసేందుకు కార్యాచరణను రూపొందిస్తున్నట్లు రాష్ట్ర కార్మిక శాఖ మం త్రి చామకూర మల్లారెడ్డి పేర్కొన్నారు.