డా.సుద్దాల అశోక్ తేజ గొప్ప సినీగేయ రచయిత అని పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత శాంతా బయోటెక్నిక్స్ వ్యవస్థాపక అధ్యక్షుడు డా.కె.వి వరప్రసాద్‌రెడ్డి అన్నారు.
మల్కాజిగిరి నియోజకవర్గంలో ప్రజలు ఎదుర్కొంటున్న డ్రైనేజీ సమస్యల పరిష్కారానికి నిధులు ఇవ్వాలని సీఎం కేసీఆర్‌ను మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు కోరారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా ప్రకటించి, దేశ రాజకీయాల్లోకి వెళ్తున్న సందర్భంగా అల్వాల్‌కు చెందిన మైక్రో ఆర్టిస్ట్ పూన ప్రదీప్ తన సూక్ష్మకళతో బీఆర్ఎస్కు మద్దతు తెలిపాడు.