ప్రైవేట్ కంపెనీలు, వాటి ఉద్యోగులపై వచ్చే ఫిర్యాదులను విచారణ చేసే అధికారం రాష్ట్ర మానవ హకుల కమిషన్‌కి లేదని హైకోర్టు తేల్చిచెప్పింది. మానవ హకుల కమిషన్ చట్టం-1993 ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులు, వారి నిర్లక్ష�
Hydraa | ప్రజలు హైడ్రా పేరు వింటేనే భయపడే పరిస్థితులు ఏర్పడ్డాయని రాష్ట్ర హైకోర్టు వ్యాఖ్యానించింది. రెవెన్యూ, ఇరిగేషన్ వంటి కీలక శాఖలు నిర్వీర్యం అయ్యాయని, చివరికి పోలీసులు సైతం హైడ్రాకు వినతిపత్రాలు ఇస్�
ప్రభుత్వం, రైస్ మిల్లర్ల మధ్య ఉన్న వివాదాన్ని మధ్యవర్తిత్వం (మీడియేషన్) ద్వారా పరిషరించే అవకాశాన్ని పరిశీలించాలని హైకోర్టు రాష్ట్ర సర్కార్‌కు సూచించింది.
Hydraa | న్యాయస్థానం ఉత్తర్వులను పదేపదే ఉల్లంఘిస్తున్న హైడ్రాపై మిలిటరీ యాక్షన్‌కు ఆదేశిస్తామని రాష్ట్ర హైకోర్టు హెచ్చరించింది. ఆర్మీజోన్లో ఉన్న వివాదాస్పద స్థలం రక్షణకు అవసరమైతే సైన్యా న్ని రంగంలోకి ది
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం బహదూర్‌గూడ గ్రామంలోని సర్వే నంబర్లు 28, 62లో నిర్మాణాలకు సంబంధించి యథాతథస్థితిని కొనసాగించాలని హైకోర్టు బుధవారం మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. పిటిషనర్లకు వ్యతిరేకంగ�
ప్రభుత్వం జారీచేసిన జీవోల ప్రకా రం 25 శాతం ఉచిత చికిత్స కోటా కింద క్యాన్సర్ బాధితురాలికి వైద్యం అందించాలని హైకోర్టు బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ దవాఖానను ఆదేశించింది.
ప్రభుత్వం జారీ చేసిన జీవోల ప్రకారం 25 శాతం ఉచిత చికిత్స కోటా కింద క్యాన్సర్ బాధితురాలికి వైద్యం అందించాలని హైకోర్టు బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రిని ఆదేశించింది. జగిత్యాల జిల్లా మల్యాల మండ
AV Ranganath | ప్రైవేట్ ఆస్తి వివాదంలో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ వ్యవహారశైలిపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. ఒకే అంశానికి సంబంధించి ఏకంగా మూడు కోర్టు ధికరణ పిటిషన్లు దాఖలవడం అత్యంత తీవ్రమైన విషయమని
Bahadurguda Land Acquisition | బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ కోసం రాష్ట్ర ప్రభుత్వం బహదూర్‌గూడలో చేపడుతున్న భూసేకరణ వ్యవహారంలో హైకోర్టు కీలక మధ్యంతర ఆదేశాలు జారీచేసింది.
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పనిచేస్తున్న 714 మంది జూనియర్ లెక్చరర్ల సర్టిఫికెట్ల ధ్రువీకరణ ప్రక్రియను 2 నెలల్లోగా పూర్తిచేసి, వారి ప్రొబేషన్‌ను ప్రకటించాలని, వార్షిక ఇంక్రిమెంట్ల మంజూరు తదితర సర్వీస్�