హైదరాబాద్, డిసెంబర్ 30 (నమస్తే తెలంగాణ): తిరుమల శ్రీవారి ఆలయంలో నైవేద్యం, ప్రసాదాల తయారీలో నాణ్యతాప్రమాణాలతో కూడిన దేశీయ ఆవు నెయ్యి, ఇతర పదార్థాలను వినియోగించడం లేదని హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలైంది.
ఆలిండియా సర్వీస్ క్యాడర్ రూల్స్ ప్రకారం ఇంటర్‌స్టేట్ క్యాడర్ డిప్యుటేషన్‌పై కేంద్రం తీసుకునేదే తుది నిర్ణయమని హైకో ర్టు స్పష్టంచేసింది. డిప్యుటేషన్ గడువు ముగిసిన తర్వాత కేంద్రం ఆదేశాలకు భిన్నంగా చేయడానికి వీల్లేదని తెలిపింది