రాష్ట్రంలో కొత్త సినిమా విడుదలయ్యే ప్రతిసారీ టికెట్ ధరల పెంపుపై కేసులు దాఖలవడాన్ని, టికెట్ ధరలను పెంచే అధికారం తమకు ఉన్నదని ప్రభుత్వం చెప్పడాన్ని హైకోర్టు తీవ్రంగా ఆక్షేపించింది.
రాజకీయ స్వలాభం కోసం గురుకుల అభ్యర్థుల జీవితాలతో కాంగ్రెస్ సర్కార్ చెలగాటమాడింది. పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసం ఆగమేఘాలపై అవరోహణ క్రమంలో కాకుండా, ఆరోహణ పద్ధతిలో పోస్టుల భర్తీని చేపట్టి ఆగం
‘రాజన్న సిరిసిల్ల కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా చట్టాలను తుంగలో తొక్కారు. కోర్టులంటే లెకలేనట్టుగా చట్ట ప్రక్రియను దుర్వినియోగం చేశారు. కోర్టులో కేసు ఉండగా పిటిషనర్‌పై తప్పుగా కేసు నమోదు చేయించారు.
కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పినాకీ చంద్రఘోష్ కమిషన్ విచారణ నివేదిక ఆధారంగా సీనియర్ ఐఏఎస్ అధికారిణి స్మితాసభర్వాల్‌పై ఏవిధమైన చర్యలూ తీసుకోరాదని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీచ�
సీనియర్ ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్‌కు (Smita Sabharwal) హైకోర్టులో ఊరట లభించింది. ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా ఆమెపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని న్యాయస్థానం ఆదేశాలు జారీచేసింది.
స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ ఈ నెల 26 లేదా 27న జారీ అవుతుందా? దస రా తర్వాత ఏ క్షణమైనా నోటిఫికేషన్ విడుదల అవుతుందా? అంటే రాష్ట్రంలో అధికార యంత్రాంగం వడివడిగా చేపట్టిన ఎన్నికల ముందస్తు కసరత్తు దానికి సంక�
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను స వాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. కేవలం పత్రికల్లో వచ్చిన వా ర్తల ఆధారంగా
గ్రూప్-1 తుది ఫలితాలను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) బుధవారం రాత్రి 12 గంటల తరువాత విడుదల చేసింది. గత ఏడాది అక్టోబర్ 21 నుంచి 27 వరకు నిర్వహించిన మెయిన్స్ పరీక్షలో ఉత్తీర్ణుల జాబితాను తమ వ�
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నటించిన ‘ఓజీ’ సినిమాకు తెలంగాణ హైకోర్టు షాక్ ఇచ్చింది. ‘ఓజీ’ బెనిఫిట్ షోలకు, ఆ సినిమా టికెట్ రేట్లను పెంచుకునేందుకు అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వుల �
గ్రూప్-1 విషయంలో హైకోర్టు సింగిల్ బెంచ్ ఆదేశాలకు విరుద్ధంగా టీజీపీఎస్సీ డివిజన్ బెంచ్‌కు వెళ్లి 3 లక్షల మంది అభ్యర్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నదని బీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుంగ బాలు మండిప
Devaryamjal | మేడ్చల్ మలాజిగిరి జిల్లా శామీర్‌పేట మండలం దేవరయంజాల్ గ్రామంలో 1521.13 ఎకరాలు శ్రీ సీతారామస్వామి వారి దేవస్థానానికి చెందినవేనని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలియజేసింది.