రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) రామకృష్ణారావు ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఆదివారం సచివాలయంలో పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీధర్, ఆ శాఖ డైరె�
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై సీఎం రేవంత్ రెడ్డి దాదాపు చేతులు ఎత్తేశారు. ఇప్పట్లో ఎన్నికలు లేవని తేల్చి చెప్పేశారు. శుక్రవారం ఢిల్లీలో సీఎం రేవంత్‌రెడ్డి మీడియా ప్రతినిధులతో చిట్‌చాట్‌గా మాట్లాడ�
ఐఏఎస్ అధికారి పీ వెంకట్రామిరెడ్డి శాసనమండలి సభ్యుడిగా కొనసాగడాన్ని సవాలు చేస్తూ కరీంనగర్‌కు చెందిన జే శంకర్, మరొకరు దాఖలు చేసిన పిటిషన్‌పై శుక్రవారం హైకోర్టులో విచారణ జరిగింది.
ఒక రోజులో ఒకటి కాదు వంద కాదు.. ఏకంగా 400 కేసులను సమాచార కమిషనర్ పరిష్కరించడంపై హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. కేసులన్నీ పరిషరించాలన్న లక్ష్యం మంచిదే కావచ్చునని, అయితే 400కు పైగా కేసులను ఒకే ఒకరోజు ఎలా పరి�
వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) మదింపు చేశాక ఆ శాఖ జారీచేసే నోటీసులపై జీఎస్టీ అధికారులు హైకోర్టుకు స్వయంగా వివరించారు. తమ పోర్టల్ పనితీరును వివరించేందుకు జీఎస్టీ కమిషనర్లు స్వయంగా విచారణకు హాజరై గంటన్నరపాట
సుప్రసిద్ధ శబరిమల దేవాలయంలోని ద్వారపాలకుల విగ్రహాల బంగారం మాయమవడంపై విజిలెన్స్ దర్యాప్తునకు కేరళ హైకోర్టు గురువారం ఆదేశించింది. ఈ విగ్రహాలకు బంగారు పూత పూయాలని ట్రావన్‌కోర్ దేవస్థానం బోర్డు 2019లో ని�
గ్రూప్-1 పరీక్షల నిర్వహణపై ఈ నెల 9న సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును రద్దు చేయాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) బుధవారం హైకోర్టులో అప్పీల్ పిటిషన్ దాఖలు చేసింది.
Group 1 | గ్రూప్ 1 అంశంపై హైకోర్టు డివిజన్ బెంచ్‌ను టీజీపీఎస్సీ ఆశ్రయించింది. గ్రూప్ పరీక్షల్లో జరిగిన అవకతవకల పట్ల సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ డివిజన్ బెంచ్ వద్ద పిటిషన్ దాఖలు చేసింది.
అధికారం ఉన్నంత మాత్రాన కొండలను, రాళ్లను పేల్చడానికి పేలుళ్లకు సిటీ పోలీస్ కమిషనర్ ఎలా అనుమతి ఇస్తారని హైకోర్టు మంగళవారం ప్రశ్నించింది. ఏ విధంగా ఎన్వోసీ జారీ చేస్తారో చెప్పాలని గత విచారణలో కోరితే ఎందు�