విద్యా వ్యవస్థలో ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థల మధ్య భారీ వ్యత్యాసం ఉందన్నారు. రాష్ట్రంలో 63 శాతం మంది విద్యార్థులు ప్రైవేట్ సెక్టార్ లో చదువుతుండగా, కేవలం 37 శాతం మంది మాత్రమే ప్రభుత్వ పాఠశాలల్లో విద�
బీఆర్ఎస్ తరఫు ఎమ్మెల్యేగా గెలుపొందిన దానం నాగేందర్ ఆ పార్టీకి రాజీనామా చేయలేదని, కాంగ్రెస్‌లో చేరినట్టు ఎకడా ప్రకటించలేదని, కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని కూడా తీసుకోలేదని ఆయన తరఫు న్యాయవ�
కేంద్ర ప్రభుత్వ, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులుగా బదిలీపై ఇతర రాష్ట్రాల్లో పనిచేస్తున్న తెలంగాణ వాసుల పిల్లలను కూడా ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాల్లో స్థానిక కోటా కింద పరిగణించాలని హైకోర్టు తీర్ప
రంగారెడ్డి జోన్‌లోని సైబర్‌సిటీ సర్కిల్లో విత్యుత్తు అధికారులు, ఆర్టిజన్ల అక్రమాలపై దక్షిణ డిస్కమ్ (టీజీఎస్పీడీసీఎల్) యాజమాన్యం ఎట్టకేలకు దృష్టి సారించింది.
వేములవాడ లో 14వ ఆర్థిక సంఘం నిధులు రూ.80 లక్షలతో వీధి మారెట్జోన్ పేరుతో నిరుడు మార్చి 31న ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. 62 స్టాళ్ల ఏర్పాటుకు చేపట్టిన పనులను బండారి వెంకటేశ�
రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం రాయదుర్గం పన్మక్తలోని సర్వే నంబర్ 83/1లో పీ1, పీ2 ప్లాట్ల వేలం వ్యవహారంపై పూర్తి వివరాలు సమర్పించాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది.
సెక్షన్ 22-ఏ కింద నిషేధిత ఆస్తుల జాబితాను రిజిస్ట్రేషన్ శాఖ వెబ్సైట్లో ఎందుకు పెట్టడం లేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. ఫలానా భూమి, స్థలం నిషేధిత జాబితాలో ఉన్నట్టు ప్రజలకు తెలిస్తే
బీఆర్ఎస్ తరఫున గెలుపొంది కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్, పోచారం శ్రీనివాసరెడ్డి, కడియం శ్రీహరి, కాలె యాదయ్య, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, టీ ప్రకాశ్‌గౌడ్, ఏ గాంధీ, తెల్లం వెంకట్రావు, సంజయ్
పేదింటి ఆడబిడ్డల ఆత్మగౌరవానికి, ఆర్థిక భరోసాకు అండగా నిలిచిన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను పూర్తిగా రద్దు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తున్నదని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేట�
దివంగత మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి విగ్రహ ప్రతిష్ఠాపన వివాదంలో పోలీసులు మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌తోపాటు బీఆర్ఎస్ నాయకులపై కేసు నమోదు చేశారు.
ఆర్థిక, సంక్షేమ విధానాలకు సంబంధించి ప్రభుత్వ ప్రాధాన్యాలను కోర్టులు నిర్ణయించలేవని హైకోర్టు స్పష్టం చేసింది. ఆర్థిక విధానాల్లో కోర్టుల జోక్యం పరిమితమని తెలిపింది.