హైదరాబాద్, ఫిబ్రవరి 4 (నమస్తే తెలంగాణ) : గ్రూప్-1పై తుది తీర్పు గురువారం రానున్నది. హైకోర్డు డివిజన్ బెంచ్ ఈ తీర్పును వెలువరించనున్నది. వాస్తవానికి జనవరి 22నే తుది తీర్పు వెల్లడికావాల్సి ఉండగా, ఈ నెల ఐదుకు వాయిదావేసిన విషయం తెలిసిందే.
తీర్పు నేపథ్యంలో సర్వత్రా ఉత్కంఠ నెలకొన్నది.