‘తెలంగాణలో గ్రూప్-1 మెయిన్ పరీక్ష ల్లో దేశంలోనే అతి పెద్ద స్కామ్ జరిగింది. ఈ పరీక్షలపై హైకోర్టు తాజాగా ఇచ్చిన తీర్పు రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి చెంపపెట్టులాంటిది. సీఎం రేవంత్రెడ్డి ఈ పోస�
‘గ్రూప్ 1పై 14కు పైగా కేసులు హైకోర్టులో పెండింగ్లో ఉన్నాయి. అక్టోబర్ 21 నుంచి 27 వరకు మెయిన్స్ పరీక్షలు ఉన్నాయి. పరీక్షల అనంతరం కోర్టు తీర్పులొస్తే ఎలా అమలు చేస్తారు. అందుకే తీర్పుల అనంతరమే పరీక్షలు నిర్వ