హిందూ సంప్రదాయాలను పాటిస్తూ ఆ పద్ధతి ప్రకారం వివాహం చేసుకున్న గిరిజన దంపతులకు విడాకులు మంజూరు చేసేందుకు హిందూ వివాహ చట్టాన్ని వర్తింపజేయొచ్చని హైకోర్టు స్పష్టం చేసింది.
Hemant Soren | మాజీ సీఎం హేమంత్ సోరెన్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ స్పందన తెలుపాలంటూ జార్ఖండ్ హైకోర్టు మంగళవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED)ని ఆదేశించింది. భూ కుంభకోణానికి సంబంధించిన కేసులో జనవరి 31న ఎన�
గుజరాత్‌లోని రాజ్‌కోట్ గేమ్ జోన్ అగ్నిప్రమాద ఘటనపై రాష్ట్ర హైకోర్టు సోమవారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఫైర్ సేఫ్టీ సర్టిఫికెట్‌తోపాటు ఇతర అనుమతులు లేకుండా నగరంలో అలాంటి రెండు గేమింగ్ జోన్లు గత
రంగారెడ్డి జిల్లా కుత్బుల్లాపూర్ మండలం జీడిమెట్లలోని 82, 83 సర్వే నంబర్లల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కుటుంబసభ్యులు, ఇతరులకు మధ్య తలెత్తిన భూవివాదంపై కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు రాష్ట్ర ప్రభ
దేశంలో రిజర్వేషన్లను రద్దు చేయబోతున్నట్టు నిరాధారమైన వ్యాఖ్యలు చేసిన సీఎం రేవంత్‌రెడ్డిపై దాఖలు చేసిన ప్రైవేటు ఫిర్యాదును స్వీకరించి, విచారణ చేపట్టేలా కింది కోర్టుకు ఉత్తర్వులు జారీ చేయాలంటూ బీజేపీ �
AP High Court | ఈవీఎం ధ్వంసం కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఏపీ హైకోర్టు పలు ఆదేశాలను కూడిన ఉత్తర్వులను శుక్రవారం విడుదల చేసింది.
ఏపీలో పలు పోలింగ్ బూత్‌లలో రీపోలింగ్ పెట్టాలని మంత్రి అంబటి రాంబాబు వేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. ఎన్నికలు అయిపోయాక ఈ విషయంలో జోక్యం చేసుకోలేమని హైకోర్టు స్పష్టం చేసింది.
ఆరోగ్య కార్యకర్తలకు జీతాలు చెల్లించాలని గతంలో సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును అమలు చేయని నిర్మల్ జిల్లా కలెక్టర్, నిర్మల్ మున్సిపల్ కమిషనర్లకు విధించిన జైలు శిక్ష అమలును దిసభ్య ధర్మాసనం నిలుపుదల చే
హనుమకొండ సుబేదారి పోలీసుస్టేషన్లో సీఐగా విధులు నిర్వహించిన వీ సురేశ్‌పై 2012లో చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ (సీజేఎం) నమోదుచేసిన కేసు సరైనదేనని హైకోర్టు ఇటీవల తీర్పు చెప్పింది.
మత్స్యకారులైన బెస్త, ముదిరాజ్ తెగల మధ్య వివాదాల పరిషారానికి 3 నెలల్లోగా నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని, ఆ కమిటీ ఇచ్చే నివేదికను పరిశీలించి 3 నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్న
అత్యంత కిరాతకంగా పద్నాలుగేళ్ల బాలికపై సామూహిక అత్యాచారం చేసి, అనంతరం ఆమెను సజీవంగా ఇటుక బట్టీ మంటల్లో పడేసిన ఇద్దరు అన్నదమ్ములకు రాజస్థాన్ కోర్టు మరణ శిక్ష విధించింది.
Dera Baba | డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ సింగ్ హైకోర్టును ఆశ్రయించాడు. తనకు సంవత్సర కాలంలో 41 రోజుల ఫెరోల్ ఉందని.. దాన్ని సద్వినియోగం చేసుకునేందుకు అవకాశం ఇవ్వాలని కోర్టు తలుపుతట్టాడు. లైంగిక దాడి, హత్య కేసుల్ల�