‘గత ఏడాది జనవరి 31తో గ్రామ సర్పంచుల పాలన ముగిసింది. రాజ్యాంగం ప్రకారం గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలి.
కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటూ వచ్చిన రెడ్డి సామాజిక వర్గానికి అన్యాయం జరుగుతున్నదనే ప్రచారంలో వాస్తవం లేదని, వారికి పార్టీలో తగిన ప్రాతినిధ్యం కొనసాగుతుందని పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ స్ప
గ్రామ పంచాయతీ ఎన్నికల విషయంలో దాఖలైన పిటిషన్లపై బుధవారం తీర్పు వెలువరించిన హైకోర్టు.. ఎన్నికల నిర్వహణకు సంబంధించిన చర్యలను ప్రభుత్వం 30 రోజుల్లో పూర్తిచేయాలని, గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియను సెప్టెంబ�
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల తరహాలోనే ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ చట్టం అమలు అంశంపై కూడా సందిగ్ధత నెలకొన్నది. ఆ చట్టాన్ని సవాల్ చేస్తూ ఇప్పటికే పలువురు దళితసంఘాల నేతలు కోర్టును ఆశ్రయించా
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కలగానే మిగిలిపోయే పరిస్థితి కనిపిస్తున్నది. గ్రామ పంచాయతీ ఎన్నికల విషయంలో తాజాగా హైకోర్టు ఇచ్చిన తీర్పును సాకుగా చూపి రిజర్వేషన్లకు ఎగనామం పెడతారనే ఆంద�
High Court | రాష్ట్రంలో మూడు నెలల్లోగా పంచాయతీ ఎన్నికలు (Panchayati Elections) నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని (State Election Commission) తెలంగాణ హైకోర్టు (Telangana High Court) ఆదేశించింది. అదేవిధంగా ఎన్నికల సంఘానికి ఎన్నికల నిర్వహణకు కావాల్సిన
Local Body Elections | స్థానిక సంస్థలకు గత ఏడాదిన్నర కాలంగా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించడం లేదంటూ దాఖలైన ఆరు పిటిషన్లపై హైకోర్టు బుధవారం తీర్పు చెప్పనున్నది.
స్థానిక సంస్థలకు ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారని రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఎన్నికల కమిషన్‌ను హైకోర్టు నిలదీసింది. గత ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహిస్తామని ఇచ్చిన హామీ ఇచ్చి ఏమైందని ప్రశ్నించింది. గత డిసెంబ�
రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించేలోగా పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని, లేకుంటే మరోసారి హైకోర్టును ఆశ్రయిస్తామని సర్పంచుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీనర్సింహారెడ్డి సోమవారం ఒక ప్రకటనలో ప్ర�
రిటైర్డ్ ఉపాధ్యాయులు సర్కారుపై పోరుబాట పడుతున్నారు. విరమణ పొంది పదిహేను నెలలు గడిచినా బెనిఫిట్స్ అందించకపోవడంపై సమరభేరి మోగించేందుకు సిద్ధమయ్యారు. ఆఫీసులు, ఉద్యోగ సంఘాల నాయకుల చుట్టూ తిరిగినా, చివరక
‘ఉత్తమ’ అధికారుల అండదండలు ఉంటే ఏదైనా సాధ్యమేననే విషయం ధాన్యం వేలం ప్రక్రియలో నిరూపితమైంది. గడువులోగా ధాన్యం ఎత్తకపోయినా వారిపై చర్యలు ఉండనే ఉండవు.. ఎన్నిసార్లు కోరితే అన్నిసార్లు అడగడమే ఆలస్యమనేలా గడు�
సిద్దిపేట జిల్లా దరిపల్లిలోని సర్వే నంబర్-294 వివాదాస్పద భూములపై రైతులు కోర్టును ఆశ్రయించారు. వారసత్వంగా వస్తున్న సదరు అసైన్డ్ భూములకు పట్టాలు ఇచ్చి.. తమ భూములు తమకు అప్పగించాలని కోరారు.