హనుమకొండ జిల్లా సుబేదారి పోలీసులు తనపై నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి మంగళవారం హైకోర్టును ఆశ్రయించారు.
అక్రమ నిర్మాణాలపై టౌన్‌ప్లానింగ్ విభాగం మరింత కఠినంగా వ్యవహరించనున్నది. ఇక మీదట సంబంధిత భవనాన్ని సీజ్ చేయనున్నారు. సదరు భవనం చుట్టూ ఎరుపు రంగు రిబ్బన్‌ను చుట్టడం, గేటుకు తాళం వేసి లక్కతో సీల్ చేయడం,
అక్రమ నిర్మాణాలు కండ్లముందు జరుగుతున్నా మీకు కనిపించడం లేదా? కండ్లు మూసుకున్నారా? అక్రమ నిర్మాణాలు జరుగుతుంటే చూడలేని కబోదులా? వాటిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు.
సివిల్ వివాదాల్లో పోలీసులు జోక్యం చేసుకోవడంపై హైకోర్టు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. విల్లులు, గిఫ్ట్ డీడ్స్ వివాదాల్లో సైతం పోలీసులు జోక్యం చేసుకున్నారని పేర్కొంది.
హైదరాబాద్‌లో అత్యంత ఖరీదైన ప్రభుత్వ భూమిని ప్రైవేటు వ్యక్తులు సర్వే నంబర్లు మార్చేసి 47 అంతస్థులతో కూడిన ఎనిమిది భవనాలను కడుతున్నారని తెలుపుతూ అధికార కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నలుగురు హైకోర్టులో ప్రజాహి�
ఓల్డ్‌సిటీ మెట్రో పనులు ఒక అడుగు ముందుకు రెండడుగులు వెనక్కి అన్న చందంగా తయారయ్యాయి. హైకోర్టు నిర్ణయంతో ప్రాజెక్టు ఆగలేదు కానీ పనులు మాత్రం ముందుకు సాగడంలేదు.
లోక్ అదాలత్ అనేది కొత్త విధానమేమీ కాదని గతంలో అమలైన విధానమేనని, ఇందులో రాజీ ద్వారా వివాదాలు పరిషారం అవుతాయని హైకోర్టు యాక్టింగ్ చీఫ్ జస్టిస్ సుజయ్‌పాల్ చెప్పారు.
గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో తనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీస్ చట్టం కింద నమోదైన కేసును కొట్టేయాలని కోరుతూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ వచ్చే వారానికి వాయిదా పడింది.
మద్రాస్ హైకోర్టుకు బదిలీ అయిన జస్టిస్ కే సురేందర్‌కు తెలంగాణ హైకోర్టు శుక్రవారం ఘనంగా వీడోలు పలికింది. తాతాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజయ్‌పాల్ నేతృత్వంలో శుక్రవారం న్యాయమూర్తులు, న్యాయవాదు�