సినీ నటుడు మోహన్‌బాబుపై పహాడీషరీఫ్ పోలీసులు పెట్టిన కేసులో దర్యాప్తుపై నివేదిక సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. మోహన్‌బాబుపై ఫిర్యాదు చేసిన రంజిత్‌కుమార్‌కు రెండు రోజుల్లో నోటీసులు జారీచేయాలని ఆ�
హైదరాబాద్ మెట్రో రెండో దశ పనుల్లో భాగంగా చారిత్రక, వారసత్వ కట్టడాలుగా పరిగణించే చార్మినార్, ఫలక్‌నుమా ప్యాలెస్ సమీపంలో ఏ విధమైన పనులూ చేపట్టరాదని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది.
Gali Janardhan Reddy | ఓఎంసీ కేసులో దోషులైన గాలి జనార్దన్‌రెడ్డి, బీవీ శ్రీనివాసరెడ్డి, వీడీ రాజగోపాల్, మెఫజ్అలీ ఖాన్‌కు హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. రూ.10 లక్షల వ్యక్తిగత బాండ్లతోపాటు మరో రెండు పూచ�
Harish Rao | తెలంగాణ హైకోర్టులో మాజీ మంత్రి హరీశ్‌రావుకు ఊరట లభిచంఇంది. ఆయనపై వేసిన ఎన్నికల పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. ఎన్నికల అఫిడవిట్లో హరీశ్‌రావు సరైన వివరాలు ఇవ్వలేదని గతంలో చక్రధర్ గౌడ్ వేసిన పి�
గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిపై కమలాపూర్ పోలీస్‌స్టేషన్‌లో నమోదైన కేసులోని సెక్షన్-188 అభియోగాన్ని హైకోర్టు రద్దు చేసింది. అయితే, ప్రధాన కేసు విచారణను ఎదుర్కోవాలని స్పష్ట�
అక్రమ నిర్మాణాలపై ఎవరైనా ఫిర్యాదు చేయవచ్చునని హైకోర్టు తీర్పు చెప్పింది. ఆపరిచితుడి నుంచి దారినపోయే దానయ్య వరకు ఎవరైనా ఒకరు ఫిర్యాదు చేయవచ్చునని తేల్చి చెప్పింది.
కాంగ్రెస్ ప్రభుత్వం 25 వేల కోట్ల అవినీతికి పాల్పడిందంటూ గతంలో కేటీఆర్ చేసిన ఆరోపణలకు సంబంధించిన కేసులో ఆయనతోపాటు రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సుప్రీం నోటీసులు ఇచ్చింది.
Kamal Haasan | కన్నడ భాషపై చేసిన వ్యాఖ్యలను కమల్ మరోసారి సమర్థించుకున్నారు. తమిళం నుంచి కన్నడ భాష పుట్టిందంటూ సీనియర్ నటుడు చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన విషయం తెలిసిందే.
ప్రజలకు మెరుగైన న్యాయసేవలు అందించేందుకు న్యాయవాదులు కృషి చేయాలని హైకోర్టు ఇన్చార్జి ప్రధాన న్యాయమూర్తి సుజోయ్‌పాల్ అన్నారు. నిడమనూరు మండల కేంద్రంలో రూ.5.50 కోట్లతో నిర్మించిన జూనియర్ సివిల్ జడ్జి కో