గ్రూప్-1 అభ్యర్థులతో టీజీపీఎస్సీ చెలగాటం
గ్రూప్-1 విషయంలో హైకోర్టు సింగిల్ బెంచ్ ఆదేశాలకు విరుద్ధంగా టీజీపీఎస్సీ డివిజన్ బెంచ్‌కు వెళ్లి 3 లక్షల మంది అభ్యర్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నదని బీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుంగ బాలు మండిపడ్డారు.
- బీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుంగ బాలు
హైదరాబాద్, సెప్టెంబర్ 24(నమస్తే తెలంగాణ): గ్రూప్-1 విషయంలో హైకోర్టు సింగిల్ బెంచ్ ఆదేశాలకు విరుద్ధంగా టీజీపీఎస్సీ డివిజన్ బెంచ్‌కు వెళ్లి 3 లక్షల మంది అభ్యర్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నదని బీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుంగ బాలు మండిపడ్డారు. కోర్టుకు వెళ్లే హక్కు ఉన్నప్పటికీ.. నిరుద్యోగుల్లో నమ్మకం కల్పించడంలో విఫలమైందని బుధవారం ఒక ప్రకటనలో ఆరోపించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- Group 1
- High court
- TGPSC
- Tunga Balu
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

