హైకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ టీ వినోద్‌కుమార్‌ను మద్రాస్ హైకోర్టుకు బదిలీ చేస్తూ ఇటీవల సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయాన్ని రద్దు చేయాలని హైకోర్టు బార్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ త�
రెవెన్యూ అధికారులు జారీచేసే నోటీసులను ఏ చట్టం కింద ఇస్తున్నారో చెప్పాలని హైకోర్టు స్పష్టం చేసింది. చట్టం గురించి ప్రస్తావించినపుడే నోటీసు ఇచ్చే అధికారం ఆ అధికారికి ఉన్నదో లేదో తేలుతుందని పేర్కొన్నది.
అఖండ ఇన్ఫ్రాటెక్-ఎకోర్ ఇండస్ట్రీస్ కంపెనీలకు మధ్య జరిగిన ఆర్థిక లావాదేవీల కేసులో బెయిల్ కోసం ‘ఐ న్యూస్' చానల్ ఎండీ, ఇన్‌రిథమ్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ శ్రవణ్‌కుమార్‌రావు హైకోర్టు�
తెలంగాణ హైకోర్టు తాతాలిక ప్రధా న న్యాయమూర్తి జస్టిస్ సుజయ్‌పాల్ సహా దేశంలోని 11 రాష్ర్టాల హైకోర్టుల్లో న్యాయమూర్తులుగా పనిచేస్తున్న 21 మందిని బదిలీచేస్తూ సుప్రీంకోర్టు కొలీజియం నిర్ణయం తీసుకున్నది.
ప్రయాణం చేయడం కూడా వ్యక్తిగత స్వేచ్ఛలో భాగమేనని హైకోర్టు తేల్చిచెప్పింది. కేసులున్నాయన్న కారణంతో నిందితుల ప్రయాణాన్ని అడ్డుకోవడం సరికాదని, నేరం రుజువయ్యే దాకా రాజ్యాంగం ప్రసాదించిన హకులను నిరాకరించడ
నల్లగొండ జిల్లా పూర్వపు కలెక్టర్ సీ నారాయణరెడ్డి (ప్రస్తుతం రంగారెడ్డి కలెక్టర్)పై హై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. నల్లగొండ డీఆర్డీఏ సిబ్బందికి కనీస వేతన సేల్ అమలు చేయాలంటూ నిరుడు జారీచేసిన ఆదేశా�
హత్య, హత్యాయత్నం కేసులో 43 ఏళ్లు జైలు శిక్షను అనుభవించిప ఓ వ్యక్తి 104 ఏళ్ల వయసులో నిర్దోషిగా విడుదలయ్యారు. ఈ కేసులో ముగ్గురు వ్యక్తులు హైకోర్టులో అప్పీల్ పెండింగ్‌లో ఉండగానే మరణించారు.
భూ వివాదంలో తమ ఆదేశాలను బేఖాతరు చేసిన సైబరాబాద్ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. హైకోర్టు ఉత్తర్వులు ఉల్లంఘిస్తున్నట్టు తెలిసి కూడా పోలీసులు కొందరికి అనుకూలంగా వ్యవహరించడం ఏమిటని మండిపడింద
భూదాన్ భూముల కుంభకోణంలో బంజారాహిల్స్‌కు చెందిన ఖాదర్ ఉన్నీసా, మహమ్మద్ మునావర్ఖాన్పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నమోదు చేసిన కేసు విచారణను నిలిపివేసేందుకు హైకోర్టు నిరాకరించింది.
సామాన్యులకే కాదు, చట్టాన్ని అమలు చేసే పోలీసులకైనా.. చివరకు చట్టాన్ని చేసే ప్రజాప్రతినిధులకైనా.. ఒకే చట్టం! అయితే, రాజకీయ చదరంగంలో పావులుగా మారిన కొందరు పోలీసు అధికారులు ఈ వాస్తవాన్ని మరిచిపోతున్నారు. రాజక
హైకోర్టు అదనపు న్యాయమూర్తులు సహా అందరు న్యాయమూర్తులు పదవీ విరమణ ప్రయోజనాలను, పూర్తి స్థాయి పింఛనును పొందేందుకు అర్హులేనని సుప్రీంకోర్టు సోమవారం తీర్పు చెప్పింది. వారు ఎప్పుడు నియమితులయ్యారు? అదనపు జడ్