భార్యతో అసహజ శృంగారం(సెక్స్) అత్యాచారం కింద పరిగణించకూడదని మధ్యప్రదేశ్ హైకోర్టు తీర్పు చెప్పింది. తన భర్త తనను లైంగికంగా వేధించాడంటూ ఒక మహిళ పెట్టిన కేసును హైకోర్టు గ్వాలియర్ బెంచ్ విచారించింది.
High Court | బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి ఫిరాయించిన ఇద్దరు ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, ఎం సంజయ్‌కుమార్‌తోపాటు అసెంబ్లీ స్పీకర్ కమ్ ట్రిబ్యునల్‌కు కూడా హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తమ వాదనలతో కౌంటర్లు
ఖమ్మం జిల్లా వెలుగుమట్ల గ్రామంలోని భూదాన్ భూముల్లో నిర్మించుకున్న ఇండ్ల కూల్చివేతల వ్యవహారంలో మధ్యంతర స్టే ఆదేశాలు జారీ చేసేందుకు హైకోర్టు నిరాకరించింది. ఇండ్లు కోల్పోయిన వాళ్లకు ప్రభుత్వం ఇండ్లు క�
తెలంగాణలో ఎక్కడైనా ఊర్ల పేరు మీద.. విస్తీర్ణం ఆధారంగా చెరువులకు పేర్లు ఉంటాయి. కానీ బతుకమ్మ కుంట.. రాష్ట్రంలో ఎక్కడా ఓ పండుగ పేరు మీద నీటి వనరు పేరు కనిపించదు.
రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలు చెల్లింపుల విషయంలో రాష్ర్ట హైకోర్టు ఇచ్చిన తీర్పును రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ బకాయిల సాధన కమిటీ రాష్ర్ట కో-కన్వీనర్ శ్రీదర్ల ధర్మేంద్ర, ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర�
సింగరేణి కార్మికుల అంగవైకల్యాన్ని నిర్ధారించడంలో మెడికల్ బోర్డు అనుసరించి న తీరును హైకోర్టు తీవ్రంగా ఆక్షేపించింది. 121మందిని ఒకేవిధంగా సాధారణ అంగవైకల్యంగా పేరొనడాన్ని తప్పుపట్టింది.
‘పెన్షన్ బకాయిలు చెల్లించడానికి అదేమైనా మీ సొంత డబ్బు అనుకుంటున్నారా? ఉద్యోగుల కష్టార్జితమే ఇస్తున్నారని తెలియదా? ఉద్యోగ విరమణ చేసిన వాళ్లు చకోరపక్షుల్లా ఎదురుచూడాల్సిందేనా.
High Court | సోషల్ మీడియాలో ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారంటూ వరుస కేసులతో డిజిటల్ మీడియా మాజీ డైరెక్టర్ కొణతం దిలీప్‌ను ఇబ్బందులకు గురిచేస్తున్న కాంగ్రెస్ సర్కార్‌కు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.
Hydraa | భూమి హక్కులకు సంబంధించిన వివాదం కోర్టులో పెండింగ్ ఉన్న నేపథ్యంలో బతుకమ్మకుంట స్థలాన్ని యథాతథంగా ఉంచాలన్న ఉత్తర్వులను హైడ్రా ఉల్లంఘించడంపై హైకోర్టు నిప్పులు చెరిగింది.
బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది అధికార కాంగ్రెస్ పార్టీలో చేరిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై విచారణ జరిపిన అసెంబ్లీ స్పీకర్ ట్రిబ్యునల్ చైర్మన్ హోదాలో క్లీన్చిట్ ఇవ్వడాన్ని సవ�
భద్రాచలం సీతారామచంద్రస్వామి ఆలయంలో 2012 నుంచి పూజా విధానాలను మార్చడంపై దాఖలైన పిటిషన్ల విచారణార్హతను తేల్చాల్సిన అవసరం ఉన్నదని హైకోర్టు స్పష్టంచేసింది.