తెలంగాణ హైకోర్టుకు మరో ముగ్గురు కొత్త న్యాయమూర్తులు రాబోతున్నారు. జిల్లా జడ్జిల క్యాడర్ నుంచి ఒకరు, న్యాయవాదుల కోటా నుంచి ఇద్దరి పేర్లను సుప్రీంకోర్టు కొలీజియం కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది.
IT Rules amendement | కేంద్రం తీసుకురానున్న ఐటీ చట్ట సవరణపై బాంబే హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. కొత్త చట్టంతో మీడియా స్వేచ్ఛకు అడ్డుకట్ట వేయడానికి ఎందుకంత తొందరని ప్రశ్నించింది.
రాష్ట్ర హైకోర్టు తాతాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పీ నవీన్‌రావుకు శుక్రవారం ఫుల్ హైకోర్టు ఘనంగా వీడోలు పలికింది. మొదటి కోర్టు హాల్లో జరిగిన ఈ వీడ్కోలు సమావేశంలో జస్టిస్ నవీన్‌రావు ప్రసంగిస్తూ.. గ�
న్యాయ ప్రపంచంలో అహంకారానికి తావు లేదని, ప్రతి కేసును కొత్తగా చూడాలని, ప్రతి తీర్పును కొత్తగా చూడాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉజ్జల్ భుయాన్ అన్నారు. న్యాయం ఆశించే కక్షిదారుడు కేసుల విచారణకు నిర్ది�
రాష్ట్ర హైకోర్టు తాతాలిక ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ పీ నవీన్‌రావు నియమితులయ్యారు. ఈ మేరకు గురువారం కేంద్ర న్యాయశాఖ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇప్పటివరకు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ ఉ
లైంగిక దాడి కారణంగా గర్భవతి అయిన బాలికను బిడ్డను కనమంటూ బలవంతం చేయలేమని, శిశువుకు జన్మనివ్వడం వల్ల భవిష్యత్తులో ఆమెకు అనేక ఇబ్బందికర పరిస్థితులు ఎదురవ్వవచ్చునని అలహాబాద్ హైకోర్టు పేర్కొంది.
రాష్ట్రవ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. రాష్ట్రంలో మొత్తం 774 పోలీస్ స్టేషన్లు ఉన్నాయని, వీటిలో ఇప్పటికే 399 స్టేషన్లలో సీసీ కెమెర�
తెలంగాణలో కొత్తగా ఏర్పాటైన ఎంబీబీఎస్ కాలేజీల్లో కన్వీనర్ కోటా సీట్లను ఇతర రాష్ర్టాల విద్యార్థులకు ఇవ్వరాదన్న ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా హైకోర్టు లో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలైంది.
బాగ్అంబర్పేటలోని బతుకమ్మ కుంట, అకడి స్థలం రాష్ట్ర ప్రభుత్వానిదేనని హైకోర్టు తీర్పు వెలువరించింది. ఈ స్థలంపై హకులు తమవేనని ఎవరైనా భావిస్తే సివిల్ కోర్టులో దావా వేసి తేల్చుకోవాలని స్పష్టం చేసింది.
నిజాయతీ గల స్నేహంతో మొదలైన ఒక బంధం కొన్నేండ్ల తర్వాత చేదుగా మారి.. ఆ బంధంలోని పురుషుడు మహిళను పెండ్లి చేసుకోవడానికి నిరాకరిస్తే.. ఇంతకాలం సాగిన వారి లైంగిక సాన్నిహిత్యాన్ని మోసపూరితమైనదిగా భావించరాదని ఒ
డ్రైవింగ్ లైసెన్స్ గడువు ముగిసిన ఏడాదిలోపు దానిని పునరుద్ధరించుకోకపోతే ఆ మధ్య కాలాన్ని అంతరంగా పరిగణించరాదని పోలీస్ నియామక బోర్డును హైకోర్టు ఆదేశించింది. ఆ కాలాన్ని లైసెన్స్ ఉన్నట్టుగానే పరిగణిం