షెడ్యూల్డ్ ప్రాంతాల్లో ‘గృహలక్ష్మి’పై స్టే
షెడ్యూల్డ్ ప్రాంతాల్లో ‘గృహలక్ష్మి’ పథకం అమలును నిలిపివేస్తూ హైకోర్టు మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. లబ్ధిదారుల గుర్తింపు సహా మొత్తం ప్రక్రియను నిలిపివేయాలని అధి కారులను ఆదేశించింది.
హైదరాబాద్, అక్టోబర్ 20 (నమస్తే తెలంగాణ): షెడ్యూల్డ్ ప్రాంతాల్లో ‘గృహలక్ష్మి’ పథకం అమలును నిలిపివేస్తూ హైకోర్టు మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. లబ్ధిదారుల గుర్తింపు సహా మొత్తం ప్రక్రియను నిలిపివేయాలని అధి కారులను ఆదేశించింది.
గిరిజనుల హకుల పరిరక్షణకు చర్యలు చేపట్టకుండా ఏజెన్సీ ప్రాంతాల్లో గృహలక్ష్మి పథకాన్ని అమలు చేస్తున్నారని, తద్వారా నిబంధనలకు విరుద్ధంగా గిరిజనేతరుల ఇండ్ల నిర్మాణానికి సాయం అందిస్తున్నారని ఆదివాసీ సేన దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సీవీ భాస్కర్‌రెడ్డి శుక్రవారం విచారణ జరిపారు.
‘గృహలక్ష్మి’ లబ్ధిదారులను గ్రామసభ ద్వారా ఎంపిక చేయాలన్న నిబంధనను అధికారులు అమలు చేయడం లేదని, దీని వల్ల గిరిజనుల హక్కులకు విఘాతం కలుగు తుందని పిటిషనర్లు పేర్కొంటూ.. సంబంధిత జీవో 25ను కొట్టివేయాలని కోరారు. విచారణను న్యాయమూర్తి 16కు వాయిదా వేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
North Korea: బాలిస్టిక్ క్షిపణులను పరీక్షించిన ఉత్తర కొరియా
Aadarsha Kutumbam | ఆదర్శ కుటుంబంలో అదిరిపోయే సర్ప్రైజ్.. వెంకటేష్ అభిమానులకు త్రివిక్రమ్ ట్రీట్!
Road Accident | మద్యం మత్తులో కారు నడిపి స్కూటీని ఢీకొట్టిన యువకుడు.. ముగ్గురు దుర్మరణం..!
Mythri Movie Makers | మైత్రీ మూవీ మేకర్స్ నుంచి మరో రొమాంటిక్ కామెడీ.. డెబ్యూ ఇస్తున్న శ్రీకాంత్ కుమార్తె
IAS Transfers | ఏపీలో పలువురు ఐఏఎస్‌ల బదిలీ.. పర్యాటక శాఖ కార్యదర్శిగా ఆమ్రపాలికి పోస్టింగ్!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

