Digital Ration Card | డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీలో గందరగోళం..బీజేపీ, కాంగ్రెస్ నాయకుల మధ్య తోపులాట
Digital Ration Card | ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో శనివారం నిర్వహించిన డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ ఉద్రిక్తత పరిస్థితులకు దారితీసింది.
ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో శనివారం నిర్వహించిన డిజిటల్ రేషన్ కార్డుల ( Digital ration card ) పంపిణీ ఉద్రిక్తత పరిస్థితులకు దారితీసింది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ( Shabbir Ali ) తో పాటు జిల్లా ఎమ్మెల్యేలు పాయల్ శంకర్ ( Payal Shanker) , అనిల్ జాదవ్ ( Anil Jadhav ) , వెడ్మ బొజ్జు ( Vedma Bojju) కార్యక్రమంలో పాల్గొన్నారు.
రేషన్ కార్డుపై ప్రధాని ఫోటో ముద్రించాలంటూ బీజేపీ కార్యకర్తలు నినాదాలు చేయగా అక్కడే ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు సైతం నినాదాలు చేయడంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. దీంతో కార్యక్రమం మధ్యలోనే నిలిచిపోయింది . రేషన్ బియ్యం పంపిణీలో అధిక వాట కేంద్ర ప్రభుత్వానిదేనని, తప్పనిసరిగా ప్రధాని మోదీ ఫోటోను ముద్రించాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు.
పోలీసులు బీజేపీ కార్యకర్తలను అదుపులోకి తీసుకోవడంతో స్థానిక ఎమ్మెల్యే పాయల్ శంకర్ సూచనల మేరకు వారిని విడిచి పెట్టడంతో వివాదం సద్దుమణిగింది. తిరిగి ఈ కార్యక్రమాన్ని అధికారులు కొనసాగించారు .
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్పై కాల్పులు.. సల్మాన్ ఖాన్తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

