సింగరేణి సంస్థలో జూనియర్ అసిస్టెంట్ గ్రేడ్-2 పోస్టుల భర్తీ ప్రక్రియను కొనసాగించేందుకు హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం అనుమతి ఇచ్చింది. ఉద్యోగాల భర్తీ కోసం ఏడాది క్రితం నిర్వహించిన పరీక్షను రద్దు చేస్తూ �
ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయిన టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడిని కస్టడీకి ఇవ్వాలన్న సీఐడీ పిటిషన్పై తీర్పు మరోమారు వాయిదా పడింది. బుధవారమే ఈ కేసులో వాదనలు పూర్తికాగా తీర్పు గురువార
Navdeep | డ్రగ్స్ కేసులో సినీ నటుడు నవదీప్కు హైకోర్టు షాకిచ్చింది. ముందస్తు బెయిల్ ఇవ్వాలని అతను వేసిన పిటిషన్ను న్యాయస్థానం డిస్పోజ్ చేసింది. 41 ఏ కింద నవదీప్కు నోటీసులు ఇచ్చి విచారణ జరపవచ్చని తెలిపింద�
రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు సమన్యాయం చేసేందుకే జిల్లాలవారీగా 5 వేల పోలీస్ కానిస్టేబుళ్ల నియామకాలు చేపట్టాలని నిర్ణయించినట్టు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు హైకోర్టుకు తెలిపింది.
Navdeep | డ్రగ్స్ కేసులో సినీ నటుడు నవదీప్కు శుక్రవారం హైకోర్టులో ఊరట లభించింది. ఈ నెల 19 వరకు నవదీప్ను అరెస్టు చేయొద్దని పోలీసులకు న్యాయమూర్తి జస్టిస్ సురేందర్ ఆదేశాలు జారీ చేశారు.
హైదరాబాద్ క్రికెట్ సంఘం(హెచ్సీఏ) ఎన్నికలకు మార్గం సుగమమైంది. ఇందుకు సంబంధించి సుప్రీం కోర్టు శుక్రవారం పలు కీలక ఆదేశాలు జారీ చేసింది. హెచ్సీఏలో బహుళ యాజమాన్యంలో ఉన్న 57 క్లబ్లపై మూడేండ్ల నిషేధం విధి�
సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జీల నియామకం పారదర్శకంగా లేదని పేర్కొనడం సరికాదని సీజేఐ చంద్రచూడ్ తెలిపారు. రానున్న రోజుల్లో జడ్జిల నియామకం మరింత పారదర్శకంగా ఉండేలా ప్రణాళికలు రచిస్తున్నట్టు తెలిపారు.
నాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని ఈ నెల 18న రాష్ట్ర హైకోర్టుతోపాటు అన్ని న్యాయస్థానాలకు సెలవు ప్రకటిస్తూ హైకోర్టు రిజిస్ట్రార్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. 18న వినాయక చవితిని నిర్వహించుకోవాల�
మల్లన్నసాగర్ ప్రాజెక్టు నిమిత్తం 8 గ్రామాల ముంపు వాసులకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ అమల్లో భాగంగా నిర్మాణం చేయబోయే కాలనీ నిమిత్తం 102 ఎకరాల సేకరణ కోసం ఇచ్చిన నోటిఫికేషన్ ప్రచురణ కోసం రాసిన లేఖ ప్రతిని అంద�