ఉమ్మడి జిల్లాలో గురువారం సాయంత్రం నుంచి ఈదురు గాలులు, ఉరుములు, మెరుపు లతో జోరు వాన కురుస్తోంది. వరంగల్ నగరంలోని పలు ప్రాంతాల్లో వరద నీరు రోడ్ల మీద ప్రవహించింది. అండర్ బ్రిడ్జి ప్రధాన రహదారిపై వర్షం నీరు
నగరంపై వరణుడు విరుచుకుపడ్డాడు. గురువారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు కురిసిన భారీ వర్షానికి జనజీవనం అస్తవ్యస్తమైంది. మ్యాన్‌హోళ్లు, నాలాలు పొంగిపొర్లాయి. పలు ప్రాంతాల్లో వరదనీరు నిల్వగా..అనేక చోట్ల ట్�
గజ్వేల్‌లో మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. వర్షానికి గజ్వేల్ రింగ్‌రోడ్డు వెంబడి ఆరబెట్టిర ధాన్యం తడిసిముద్దయ్యింది. భారీ వర్షానికి వడ్లు రోడ్డు వెంబడి కొట్టుకపోవడంతో రైతులు వాటిని ఒకదగ్గరకు చేర్చు�
రాష్ట్రవ్యాప్తంగా గురువారం కురిసిన భారీ వర్షాలకు అక్కడక్కడ పిడుగులు పడి ముగ్గురు మృతి చెందారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పిడుగుపాటుకు ఇద్దరు మృత్యువాతపడ్డారు.
Hyderabad Rains | భారీ వర్షం కారణంగా బంజారాహిల్స్‌లో రోడ్డు నంబర్ 9లో నాలాపైకి రోడ్డు కుంగిపోయింది. నాలాపై రోడ్డు కుంగడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 11లో నాలా పైకప్పు కూలింది. �
Heavy Rains | హైదరాబాద్ వ్యాప్తంగా వాన దంచికొడుతోంది. యూసుఫ్‌గూడలో అత్యధిక వర్షపాతం నమోదైనట్లు తెలంగాణ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ వెల్లడించింది.
Hyderabad | హైదరాబాద్‌లో వాతావరణం ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. మధ్యాహ్నం వరకు ఎండ వేడిమి ఉండగా.. కాసేపటికే పలు ప్రాంతాల్లో కారుమబ్బులు కమ్మి ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది.
Heavy Rains | రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో వర్షం కురుస్తోంది. నేటి మధ్యాహ్నం వరకు ఉక్కపోతతకు ఉక్కిరిబిక్కిరి అయిన హైదరాబాద్ నగరంలో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది.
జీహెచ్ఎంసీ నిర్లక్ష్యానికి ఓ యువకుడు నిండు ప్రాణాలు కోల్పోయాడు. ఖైరతాబాద్ పోలీసు స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. ఆనంద్‌నగర్‌కాలనీ నాసర్ స్కూల్ సమీపంలోని నాలాలో గు
Rains | ఆర్థిక రాజధాని ముంబయి నగరంలో ఈదురుగాలులతో భారీ వర్షం కురిసింది. మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఒక్కసారిగా ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షం మొదలైంది. వర్షంతో నగరంలో ట్రాఫిక్ జామ్ అయ్యింది.
భారీ వర్షాలు, ఆకస్మిక వరదలతో అఫ్ఘనిస్థాన్‌లో 300 మంది పౌరులు మృతిచెందారు. వేలాది మంది గాయడ్డారు. వెయ్యికి పైగా ఇండ్లు ధ్వంసమైనట్టు యూఎన్ ఫుడ్ ఏజన్సీ శనివారం వెల్లడించింది.