భారీ వర్షాలను సైతం సమర్థవంతంగా ఎదుర్కొనేలా సరికొత్త కార్యాచరణ ప్రణాళికకు జీహెచ్ఎంసీ శ్రీకారం చుట్టింది. వాతావరణ శాఖ సమన్వయంతో జోన్ల వారీగా ఉండే వాతావరణ సమాచారాన్ని డివిజన్ల వారీగా 150 వార్డుల్లో అందజే�
వానకాలం పంటల సాగుకు సన్నద్ధమవుతున్న జిల్లా రైతాంగానికి పరిస్థితులు అనుకూలంగా కనబడడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా భారీగా వర్షాలు కురుస్తున్నప్పటికీ జిల్లాలో ఇప్పటికీ భారీ వానలు పడలేదు.
ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. కామారెడ్డి జిల్లా గాంధారి మండలం గుడిమెట్ గ్రామంలోని పంట పొలాల్లో ట్రాన్స్ఫార్మర్తోపాటు మూడు విద్యుత్ స్తంభాలు నేలకొరిగా
ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో బుధవారం సాయంత్రం గాలిదుమారం హోరెత్తించింది. దీంతో పలుచోట్ల ధాన్యం తడిసింది. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో అరగంటకుపైగా వాన దంచికొట్టగా రోడ్ల�
ఆరుగాలం కష్టపడి పండించిన పంట కల్లాల్లోనే తడిసి మొలకెత్తుతుంది. యాసంగిలో పండించిన ధాన్యం పూర్తిగా కొనకపోవడంతో నియోజకవర్గంలోని పలు మండలాల్లో ఎక్కడ చూసినా రోడ్లు, కల్లాలు, ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద ర�
ఈ ఫొటో తుర్కపల్లి మండలంలోని వాసాలమర్రి కొనుగోలు కేంద్రంలోనిది. ఇటీవల కురిసిన వర్షాలకు ధాన్యం తడిసి ముద్దయింది. కేంద్రం వద్ద ధాన్యం ఇలా తడిసి మొలకెత్తింది. తుర్కపల్లి మండలంలోని మెజార్టీ కొనుగోలు కేంద్ర�
మండల పరిధిలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం జోరుగా కురిసింది. సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు వాతావరణం వేడిగా, ఉక్కపోతగా ఉండి సాయంత్రం ఒక్కసారిగా మేఘావృతమై వర్షం కురిసింది.
అకాల వర్షాలతో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కొనుగోళ్లు నిలిపివేశారు. తేమ లేకుండా ఉండేందుకు కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యం వర్షం పడటంతో మళ్లీ తిరగబోసుకోవాల్సి వస్తున్నది.
జోగిపేటతో పాటు పరిసర గ్రామాల్లో ఆదివారం భారీ వర్షం కురిసింది. దీంతో అంతర్గత రోడ్లతో పాటు ప్రధాన రహదారులపైకి పెద్దఎత్తున వర్షపు నీరు వచ్చి చేరడంతో ప్రజలు, వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.
మెదక్ జిల్లా శివ్వంపేట మండల కేంద్రంతో పాటు పలు గ్రామాలలో ఆదివారం మధ్యాహ్నం 3గంటల ప్రాంతంలో భారీ వర్షం కురిసింది. వర్షంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో నగరం హడలెత్తిపోతున్నది. గ్రేటర్లోని పలు చోట్ల చెట్ల కొమ్మలు విరిగిపడుతున్నాయి. రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల్లో జనం తీవ్ర ఇబ్బందులకు గుర�