Heavy Rains | హైదరాబాద్ నగరంలో బుధవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం దంచికొడుతోంది. ఎల్బీనగర్, హయత్‌నగర్ ప్రాంతాల్లో మెరుపులు మెరుస్తున్నాయి.
భారీ వర్షాలతో ముంపు సమస్యలే కాదు.. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో విద్యుత్ సరఫరాలో అంతరాయాలు ఎక్కువగానే ఉంటాయి. ఈ నేపథ్యంలో మెరుగైన విద్యుత్ సరఫరాను అందించేందుకు దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ ప్�
రాష్ట్రంలో వారం రోజులు పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. రైతులకు అవసరమైన పత్తి, జీలుగ విత్తనాలను అందుబాటులో ఉంచాలన
ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో ఆదివారం గాలివాన బీభత్సం సృష్టించింది. ఆఫాబాద్లో ఉరుములు, మెరుపులతో ఒక్కసారిగా వర్షం కురిసింది. గుండి పెద్దవాగులోని తాత్కాలిక వంతెన కొట్టుకుపోయింది.
పొద్దంతా ఎండ దంచికొట్టగా ఆదివారం సాయంత్రం ఆకస్మాత్తుగా ఈదురుగాలులతో వర్షం కురిసింది. రోడ్లపై చెట్లు, స్తంభాలు విరిగిపడడంతో కరెంట్ సరఫరాకు అంతరాయం కలిగింది. పెద్దపల్లి జిల్లా మంథని మండలం ఉప్పట్లలో బిర
నైరుతి రుతుపవనాల ప్రభావంతో కేరళలో కుండపోత వానలు కురుస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలో పలుచోట్ల కొండ చరియలు విరిగి పడ్డాయి. పంట పొలాలు నీట మునిగాయి.
Monsoon | నైరుతి రుతుపవనాలు ఈ ఏడాది సరైన సమయంలోనే కేరళను తాకనున్నాయి. అయితే, ఈసారి మాత్రం ఆగస్టు తర్వాతే భారీ వర్షాలు కురుస్తాయని అంచనా. వాస్తవానికి రుతుపవనాలు చురుగ్గా మారి.. ఎల్‌నినో ముగిసి లా నినో క్రియాశీలక
ఈసారి రుతపవన సీజన్లో సాధారణం కంటే అధిక వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం అంచనా వేసింది. మధ్య, దక్షిణ భారత దేశంలో సాధారణం కంటే ఎక్కువగా, వాయువ్య భారతంలో సాధారణం, ఈశాన్య భారతంలో సాధారణం కంటే తక్కువగా
నియోజకవర్గంలో ఆదివారం సాయంత్రం గాలివాన బీభత్సం సృష్టించిం ది. ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షానికి ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి సోమవారం పరామర్శించారు.
పపువా న్యూ గినియాలో కొండచరియలు విరిగి పడిన ఘటనలో సజీవ సమాధి అయిన వారి సంఖ్య భారీగా పెరుగుతున్నది. శిథిలాల కింద 2 వేల మంది ఉన్నట్టు ఆ దేశం ఐక్యరాజ్యసమితికి (ఐరాస) తెలిపింది.
KTR | మియాపూర్ పరిధిలోని హఫీజ్‌పేటలోని సాయినగర్‌లో భారీ గాలులకు ఓ రేకుల ఇల్లులో ప్రమాదం జరిగింది. పక్కనున్న ఇంటి నుంచి ఇటుకలు ఎగిరిపడడంతో రేకులు పగిలిపోయాయి. ఇటుకలు ఇంట్లో ఉన్న నాలుగేండ్ల బా�
కందనూలులో గాలివాన ఎనిమిది మందిని బలితీసుకున్నది. ఆదివారం మధ్యాహ్నం జిల్లాలోని పలు ప్రాంతాల్లో కురిసిన అకాల వర్షానికి భారీగా ఆస్తినష్టం సంభవించగా, నేలకొరిగిన వృక్షాలతో రాకపోకలకు అంతరాయం కలుగగా..
Heavy Rains | తెలంగాణలోని పలు జిల్లాల్లో ఆదివారం సాయంత్రం ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. ఈదురుగాలులకు పలుచోట్ల చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి. విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. దాంతో పలుచోట్ల