మరికొద్ది రోజుల్లో వర్షాకాలం ప్రారంభం...మరోవైపు గడిచిన రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు ..దీనికి తోడు జీహెచ్ఎంసీలో కాంట్రాక్టర్లంతా పనులను ఎక్కడికక్కడ నిలిపివేసి.. సమ్మె సైరన్ మోగించారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం, అల్పపీడనం ప్రభావంతో గ్రేటర్లోని పలు చోట్ల శనివారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. రాత్రి 10 గంటల వరకు లింగంపల్లిలో అత్యధికంగా 6.88 సెం.మీలు, చందానగర్లో 5.80, హస్తినాపురంలో 5.68, వనస్�
మండలంలో శనివారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. చిరు జల్లులతో మొదలైన వాన కుండపోతగా మారింది. దీంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు నీటితో నిండిపోయాయి.
జిల్లాలో శుక్రవారం రాత్రి నుంచి శనివారం వరకు పలుచోట్ల వర్షం కురిసింది. కొన్ని మండలాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం పడింది. జిల్లాలో అత్యధికంగా కట్టంగూర్ మండలంలో 65.5 మి.మీ. వర్షం పడగా..
శంకర్పల్లి మండలంలో శనివారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. సుమారు గంటపాటు కురిసిన వర్షానికి రోడ్లపై వర్షపు నీరు నిలువడం, పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
Rains | హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. మొన్న రాత్రి వాన దంచికొట్టిన సంగతి తెలిసిందే. ఇక నిన్నటి నుంచి ఎండలు తగ్గాయి. ఇవాళ ఉదయం నుంచే ఆకాశం మేఘావృతమై ఉంది.
Rains | తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తోన్న సంగతి తెలిసిందే. మే 23వ తేదీ వరకు కూడా తెలంగాణ, ఏపీలో మోస్తరు నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల�
జోగుళాంబ గద్వాల జిల్లా గట్టు మండలకేంద్రంలో గురువారం రాత్రి నుంచి తెల్లవారుజాము వరకు భారీ వర్షం కురిసింది. కాగా వర్షపాతం 9.8సెం.మీ.లుగా నమోదైందని ఏఎస్వో శ్రీనివాసులు తెలిపారు.
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా కురిసిన భారీ వర్షంతో రైతు కష్టం వర్షార్పణం అయ్యింది. గురువారం రాత్రి నుంచి అర్ధరాత్రి వరకు, శుక్రవారం కురిసిన వానతో అన్నదాతకు అపార నష్టం వాటిల్లింది. జయశంకర్ భూపాలపల్లి, ములుగు,
హైదరాబాద్ నగరాన్ని ఒక్కసారిగా కుంభవృష్టి ముంచెత్తింది. నిన్నటిదాకా ఉక్కపోతతో అల్లాడిన జనం గురువారం కుండపోత వానకు విలవిలలాడారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి దాదాపు రెండున్నర గంటలు వాన దంచికొట్టింది.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పలుచోట్ల గురువారం సాయంత్రం గాలివాన బీభత్సం సృష్టించింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పిడుగుపాటుతో ఇద్దరు మృత్యువాత పడడం విషాదం నింపింది.
నగరంలో భారీ వర్షం కురవడంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు ఎదుర్కొన్నారు. బస్సులు సరైన సమయంలో రాకపోవడంతో వానలోనే తడవాల్సిన దుస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో చాలా మంది ప్రత్యామ్నాయంగా యాప్ అగ్రిగేటర్స్ సేవలను �