HomeRangareddyHeavy Rains In Shankarpally Mandal On Saturday
ట్రాఫిక్ జామ్.. ఇబ్బందులు పడిన వాహనదారులు
శంకర్పల్లి మండలంలో శనివారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. సుమారు గంటపాటు కురిసిన వర్షానికి రోడ్లపై వర్షపు నీరు నిలువడం, పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.